13/06/2026
⚡ విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక ⚡
రామడుగు మండలంలోని విద్యుత్ అధికారులు, సిబ్బందికి కొత్త మొబైల్ నంబర్లు కేటాయించబడ్డాయి. పాత నంబర్లు ఇకపై పనిచేయవు. విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, అత్యవసర సేవల కోసం క్రింది నంబర్లను సంప్రదించగలరు.
📞 ADE గంగాధర – 8712483395
📞 AE/OP గుండి – 8712483392
📞 Sub-Engineer గుండి – 8712483393
📞 SLI – 8712488773
📞 LI రామడుగు – 8712488774
📞 LM రామడుగు – 8712483386
📞 LM తిరుమలాపూర్ – 8712488782
📞 LI గుండిగోపాలరావుపేట – 8712483384
📞 LM గుండిగోపాలరావుపేట – 8712483382
📞 LM లక్ష్మీపూర్ – 8712488778
📞 LI షానగర్ – 8712488786
📞 LM షానగర్ – 8712488781
📞 LI రుద్రారం – 8712488775
📞 LM రుద్రారం – 8712488779
📞 LM కొక్కెరకుంట – 8712483385
📞 LI వెదిర – 8712483391
📞 LM వెదిర – 8712483390
📞 LM వెలిచాల – 8712483208
📢 వినియోగదారుల సౌకర్యార్థం ఈ నంబర్లను సేవ్ చేసుకొని అవసరమైన వారికి షేర్ చేయగలరు.
— కొమ్ము కమలేశ్వర్
ఏఈ,ఆపరేషన్,గుండి