ఆటోవాలా ఆపద్బాంధవుడిగా

  • Home
  • India
  • Kavali
  • ఆటోవాలా ఆపద్బాంధవుడిగా

ఆటోవాలా ఆపద్బాంధవుడిగా Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ఆటోవాలా ఆపద్బాంధవుడిగా, Social service, kavali town, SPSR NELLORE DISTRICT, Kavali.

04/09/2026

27 ఏళ్ల తర్వాత బాల్య స్నేహితుల అపూర్వ కలయిక
* ఆనందాన్ని పేద విద్యార్థులతో పంచుకున్న పూర్వ విద్యార్థులు

* ఏబీఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ గెట్ టుగెదర్ – సంతోషానికి సేవా కార్యక్రమం జోడించిన కేసవరపు. యేసురత్నం గారు

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఏబీఎం హైస్కూల్‌లో 1998–99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 27 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, పూర్వ విద్యార్థులు, తోటి విద్యార్థులు, చిన్ననాటి స్నేహితులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల అనంతరం ఒకరినొకరు కలుసుకోవడంతో కార్యక్రమం మొత్తం ఆనందం, ఉత్సాహం, ఆత్మీయతతో నిండిపోయింది. చిన్ననాటి స్నేహబంధాలు కాలం గడిచినా చెక్కుచెదరలేదని ఈ కలయిక మరోసారి చాటిచెప్పింది.

*సాయినాథుని పేరు మీద పేద పిల్లలకు భోజనం ప్యాకెట్లు వితరణ*ఈ రోజు 03-09-2026 వ తేదీన గురువారం రాత్రి కావలి పట్టణం నివాసులు...
03/09/2026

*సాయినాథుని పేరు మీద పేద పిల్లలకు భోజనం ప్యాకెట్లు వితరణ*

ఈ రోజు 03-09-2026 వ తేదీన గురువారం రాత్రి కావలి పట్టణం నివాసులు గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారు ఆ భగవంతుడు సాయినాథుని పేరు మీద సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా కావలి పట్టణం తుఫాన్ నగర్లోని పేద పిల్లలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేద పిల్లలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయించిన గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.అలాగే ఆ సాయినాథుని ఆశీస్సులు వారిపై ఎళ్ళవేలలా ఉండాలని,మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము.

02/09/2026

*గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారి పుట్టిన రోజు సందర్భంగా పేద విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు*

ఈ రోజు 02-09-2026 వ తేదీన కావలి పట్టణం వెంగళరావు నగర్ నివాసులు సంయుక్త సేవా సంస్థ సీనియర్ సభ్యులు *గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి* గారి పుట్టిన రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కావలి పట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.

సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా సీతాలక్ష్మి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారికి సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్�

*గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారి పుట్టిన రోజు సందర్భంగా పేద విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు*ఈ...
02/09/2026

*గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారి పుట్టిన రోజు సందర్భంగా పేద విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు*

ఈ రోజు 02-09-2026 వ తేదీన కావలి పట్టణం వెంగళరావు నగర్ నివాసులు సంయుక్త సేవా సంస్థ సీనియర్ సభ్యులు *గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి* గారి పుట్టిన రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కావలి పట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.

సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా సీతాలక్ష్మి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గౌ శ్రీమతి పి సీతాలక్ష్మి గారికి సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సీతాలక్ష్మి గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము.

సంయుక్త సేవా సంస్థ,కావలి
9966568368

01/09/2026
సంయుక్త సేవా సంస్థ ద్వారా సేవలందిస్తున్న కొందరు మహిళా మూర్తులపై  ప్రత్యేక కథనం ప్రచురించిన ఈనాడు దినపత్రికకు హృదయపూర్వక ...
01/09/2026

సంయుక్త సేవా సంస్థ ద్వారా సేవలందిస్తున్న కొందరు మహిళా మూర్తులపై ప్రత్యేక కథనం ప్రచురించిన ఈనాడు దినపత్రికకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము

సంయుక్త సేవా కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఉచిత ధ్యాన సాధన క్లాసులు నిర్వహిస్త...
31/08/2026

సంయుక్త సేవా కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఉచిత ధ్యాన సాధన క్లాసులు నిర్వహిస్తున్న
బాబాజీ ధ్యాన ఆశ్రమం వ్యవస్థాపక నిర్వాహకులు S V భాస్కర్ రెడ్డి గారికి సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము

సంయుక్త సేవా సంస్థ,కావలి 9966568368

*బుడంగుంట గిరిజన కాలనీలోని పేదలకు అన్న సంతర్పణ*  ఈ రోజు 29-08-2026 నెల్లూరు పట్టణంలో నివాసం ఉంటున్న సంయుక్త సేవా సంస్థ స...
29/08/2026

*బుడంగుంట గిరిజన కాలనీలోని పేదలకు అన్న సంతర్పణ*

ఈ రోజు 29-08-2026 నెల్లూరు పట్టణంలో నివాసం ఉంటున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులు *గౌ శ్రీ కె శ్రీనివాసరావు* గారికి భార్య , కుమారుడు, అలాగే *కె సాయి చైతన్య* గారికి అమ్మ, తమ్ముడు అయిన *కీ శే శ్రీమతి ఎన్ సి లలిత, కీ శే జై సాయిరాం భావన్‌* గార్ల జ్ఞాపకార్థంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా కావలి పట్టణ పరిసర ప్రాంతమైన బుడంగుంట గిరిజన కాలనీలోని
పేదలకు అన్న సంతర్పణ చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు ఆకలి తీర్చిన నేటి దాతలు శ్రీనివాసరావు, కె సాయి చైతన్య గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.
అలాగే కీ శే శ్రీమతి లలిత మరియు వారి కుమారుడు కీ శే జై సాయి రాం భావన్ గార్ల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము

Address

Kavali Town, SPSR NELLORE DISTRICT
Kavali

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆటోవాలా ఆపద్బాంధవుడిగా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category