TDP Ichchapuram

TDP Ichchapuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Ichchapuram, Political Party, Kaviti.

02/03/2026

#ఇచ్చాపురం నియోజకవర్గంలో #ఇరిగేషన్ పనుల కోసం #అసెంబ్లీలో మాట్లాడుతున్న #ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర #ప్రభుత్వవిప్ Mla Ichchapuram డా శ్రీ Bendalam Ashok
ఉద్దానం ముద్దుబిడ్డ బెందాళం బాహుబలి
Bendalam Ashok అశోకన్న అభిమాని
Bendalam Nilothpala

ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్న చీఫ్ జాబ్ క్రియేటర్.నాడు గ...
08/01/2026

ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్న చీఫ్ జాబ్ క్రియేటర్.
నాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు తన విజన్‌తో హైదరాబాద్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టితే, నేడు Nara Lokesh గారు ఒక మంత్రిగానే కాకుండా చీఫ్ జాబ్ క్రియేటర్‌గా మారి ఆంధ్రప్రదేశ్‌ను నవశకంలోకి నడిపిస్తున్నారు. రాజకీయ ప్రయాణంలో ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ, ఎదురైన అవమానాలకు తన కష్టంతో సమాధానం చెబుతూ ప్రజల మధ్య నిలబడి పోరాడి యువగళం పాదయాత్ర ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు.
ఈరోజు మంత్రిత్వ స్థాయికి ఎదిగిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన పట్టుదల, నిబద్ధతకు నిదర్శనం. నాయకుడు అన్న పదానికి సరైన నిర్వచనంగా మారారు. ప్రతి అడుగులోనూ నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ, అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు నడిచారు. వెనకడుగు వేయని వీరత్వం, ముందుకు దూసుకెళ్లే ధీరత్వంతో పని చేస్తూ రాష్ట్రానికి దిక్సూచిగా మారి కొత్త చరిత్ర రాస్తున్నారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూనే ఆంధ్రప్రదేశ్‌ను ఇండస్ట్రియల్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను అత్యంత వేగంగా ఆకర్షిస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతూ, ఆంధ్రప్రదేశ్ యువత కలలకు ప్రతిబింబంగా మారిన లోకేష్ గారు ఇదే వేగంతో తాను పెట్టుకున్న లక్ష్యానికి చేరుకోవాలని ఆశిస్తున్నాను.
సోదరుడు లోకేష్ గారికి ఆల్ ది బెస్ట్.
బెందాళం బాహుబలి Mla Ichchapuram Bendalam Ashok ఉద్దానం ముద్దుబిడ్డ Bendalam Ashok Ram Mohan Naidu Kinjarapu Telugu Desam Party (TDP) Team AshokBendalam MLA

 #అశోకుడు  #ఇలాకాలో  #అభివృద్ధి  #బాట బెందాళం బాహుబలి Mla Ichchapuram Bendalam Ashok మన ఇచ్చాపురం
08/01/2026

#అశోకుడు #ఇలాకాలో #అభివృద్ధి #బాట
బెందాళం బాహుబలి Mla Ichchapuram
Bendalam Ashok మన ఇచ్చాపురం

 #హ్యాట్రిక్ వీరులు  #సిక్కోలు సింగం Kinjarapu Kings Ram Mohan Naidu Kinjarapu ఉద్దానం ముద్దుబిడ్డ బెందాళం బాహుబలి Benda...
07/01/2026

#హ్యాట్రిక్ వీరులు #సిక్కోలు సింగం Kinjarapu Kings Ram Mohan Naidu Kinjarapu
ఉద్దానం ముద్దుబిడ్డ బెందాళం బాహుబలి Bendalam Ashok

 #డ్రగ్స్ వద్దు బ్రదర్  #కార్యక్రమం  #అభ్యుదయ  #సైకిల్ యాత్ర
06/01/2026

#డ్రగ్స్ వద్దు బ్రదర్ #కార్యక్రమం #అభ్యుదయ #సైకిల్ యాత్ర

20/09/2025

గంజాయి కింగ్ జగన్ రెడ్డి కోసం లిక్కర్ కింగ్ వినాష్ రెడ్డి ఏదో చెబుతున్నారు... బహుశా PAYTM కూలి గాళ్ళకు బాగా అర్ధమయిందని అనుకుంటా

15/07/2024

భూములు రీ సర్వే
రాళ్లపై జగన్ బొమ్మకు 640 కోట్లు అంట....

ప్రెసెంటేషన్

21/06/2024

డా, Bendalam Ashok అనే నేను
బెందాళం బాహుబలి ఉద్దానం ముద్దుబిడ్డ అశోక అభివృద్ధి Mla TDP Ichchapuram Highlight

Address

Kaviti
532322

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Ichchapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share