07/05/2026
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వేదికగా ఈనెల 27,28,29 తేదీల్లో జరగనున్న పసుపు పండుగ మహానాడు కార్యక్రమం కోసం నిన్న కొడవలూరు మండలం కిసాన్ సెజ్ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు మరియు మంత్రులు🥰🥰😍😍....