Team JAGAN ANNA

Team JAGAN ANNA #ఓపిక ఉన్నంత వరకు కాదు ...ఊపిరి ఉన్నంత వరకు జగన్ అన్న తోనే ఉంటా....

13/01/2023

#వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో నిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉంటావు Pawan Kalyan ....
రాజశేఖర్ రెడ్డి గారి దెబ్బ ఎలా ఉంటాదో పోయి మీ అన్నని అడుగు...
నువ్వు కూడా వైస్సార్ గారి గురుంచి ఇలా మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది...
YS Jagan Mohan Reddy

Pawan Kalyan Roja Selvamani YS Jagan Mohan Reddy
12/01/2023

Pawan Kalyan Roja Selvamani
YS Jagan Mohan Reddy

RGV 💥💥💥
09/01/2023

RGV 💥💥💥

07/01/2023

💥💥💥
ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మంది పేదలకి పునర్జన్మ ఇచ్చినా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ...🙏
YS Jagan Mohan Reddy

05/01/2023

YS Jagan Mohan Reddy 😎✊♥️🙏

29/11/2022
ముందుగా చంద్రబాబు గారి విషయానికి వస్తే  తాను సీఎం అవ్వాలి అంటే కచ్చితంగా జనసేన , బీజేపీ పార్టీ ల సపోర్ట్ కావాలి కానీ బీజ...
18/11/2022

ముందుగా చంద్రబాబు గారి విషయానికి వస్తే తాను సీఎం అవ్వాలి అంటే కచ్చితంగా జనసేన , బీజేపీ పార్టీ ల సపోర్ట్ కావాలి కానీ బీజేపీ పార్టీ చూస్తే ఈసారి చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకునేలా లేదు అలాగే ఒకవేళ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడా ! అంటే పవన్ కళ్యాణ్ ఏమో నాకు ఒక అవకాశం ఇవ్వండి అoటున్నాడు..సో చంద్రబాబు గారు సీఎం అవ్వడం కొంచెం కష్టం ..!!!!
2) జగన్ ఐడియా ఏంటి అంటే ఈ ఒక్క సారీ టీడీపీ ని ఓడిస్తే మళ్ళ వచ్చే అంటే 2029 ఎన్నికల్లో చంద్రబాబు గారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండడం కష్టం (వయసు అయిపోతుంది) అప్పుడు గట్టి ప్రతిపక్ష పార్టీ ఉండదు కాబట్టి జగన్ ఏ మరో 30 ఏళ్ళు సీఎం అవుతాడు అని గట్టి నమ్మకం ....
3) పవన్ కళ్యాణ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అoటున్నాడు బాగానే ఉంది కాని తానే ఒక్కడే ఒంటరిగా ఎన్నికల్లో నిలబడాడు మొన్ననే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చమ్ అన్నాడు అవసరం అయితే అన్ని పార్టీలని కలుపుకొని పోతాం అన్నాడు ..సో ఒక వేళ పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ చేస్తే కచ్చితంగా సీఎం అభ్యర్థి చంద్రబాబు గారే సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వరు ....
నోట్ : మళ్ళీ జగన్ ఏ సీఎం ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా !

    YS Jagan Mohan Reddy
29/04/2022

YS Jagan Mohan Reddy

 #ఖమ్మం జిల్లా కారేపల్లి లో ఓ వివాహ వేడుక లో మా అభినమన నాయకులు శ్రీ  అన్న ,    అన్న గారి. ఫోటో లు....💙✊🙏
24/04/2022

#ఖమ్మం జిల్లా కారేపల్లి లో ఓ వివాహ వేడుక లో మా అభినమన నాయకులు శ్రీ అన్న , అన్న గారి. ఫోటో లు....💙✊🙏

10/04/2022

Address

Khammam

Website

Alerts

Be the first to know and let us send you an email when Team JAGAN ANNA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share