MDC News

MDC News మన కళల తెలంగాణ ప్రపంచం కోసం

04/12/2021
తెలంగాణలో కొత్తగా 1,478 కరోనా కేసులుహైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా...
17/07/2020

తెలంగాణలో కొత్తగా 1,478 కరోనా కేసులు
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,478 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 42,496కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 403మంది మృతి చెందారు. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 13,389 మంది చికిత్స పొందుతుండగా.. 28,705 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది.

రామన్న ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్ తన పెరట్లో మొక్కను నాటి ట్విట్ చేసిన సచిన్ కృతజ్ఞతలు సచిన్ ...
28/07/2018

రామన్న ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్ తన పెరట్లో మొక్కను నాటి ట్విట్ చేసిన సచిన్ కృతజ్ఞతలు సచిన్ గారు.....
మీ కోడిరెక్క ఉమా శంకర్
కేటీఆర్ యువసేన అధ్యక్షులు
ఖమ్మం నియోజకవర్గం...

Jai telangana jai kcr jai ktr
10/03/2018

Jai telangana jai kcr jai ktr

Great person maa raamanna
27/11/2017

Great person maa raamanna

Ktr yuvasena advaryam lo Blood donation camp in wyra
08/09/2017

Ktr yuvasena advaryam lo Blood donation camp in wyra

21/06/2017
04/06/2017

యువ నాయకులకు నమస్కారం ........
తెలంగాణ యువత మొత్తం ఆరాధించే దేవం కెసిఆర్ గారు.
యువత కు ధైర్యం కేటీఆర్ గారు.
రామన్న ఆశయం ఆశ బంగారు తెలంగాణ
ప్రజల శ్రేయస్సు కోరుకునే మన తెరాస ప్రభుత్వం కు యువత ఒక బలం మన యువ నాయకుడు కేటీఆర్ గారి అడుగులో అడుగు వేస్తూ బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తూ భాగస్వాములం అవుదాం రామన్న నడిచే రథానికి సారధులం అవుదాం.
కేటీఆర్ యువసేన ఖమ్మం జిల్లా కమిటీ లో పని చేయాలి అనుకునే యువ నాయకుల కు "స్వాగతం " మీ పేరు మండలం , నియోజకవర్గం, సెల్ నెంబర్ ను తెలియచేయండి
రామన్న చేసే యజ్ఞం లో పాలుపంచుకుందాం బంగారు తెలంగాణ సాదించుకుoదాం
ఇట్లు
మీ ***కోడిరెక్క ఉమా శంకర్.
కేటీఆర్ యువసేన ఖమ్మం నియోజకవర్గం అధ్యక్షులు
*** ఖమ్మంపాటి కోటేశ్వర్ రావు
అధ్యక్షులు ఖమ్మం జిల్లా
***జగన్నాధం ప్రవీణ్ కుమార్
అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రము

06/05/2017
నేను ..కాల్ చేస్తే ఉండి కూడా లేను అని చెప్పించిన నాయకుడును చూసిన ..ఇంటికి పోతే గేటు లోపలకి రానివ్వని నాయకుడు ను చూసిన .....
05/05/2017

నేను ..
కాల్ చేస్తే ఉండి కూడా లేను అని చెప్పించిన నాయకుడును చూసిన ..
ఇంటికి పోతే గేటు లోపలకి రానివ్వని నాయకుడు ను చూసిన ..
అంతెందుకు లెటర్ ఇద్దామని పోతే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని
తన పిఎ కివ్వామన్న నాయకుడును చూసిన ...
కానీ మీలాంటి నాయకుడును ఇంతవరకు ఇకపై చూడను ....
చూడలేను కూడా అన్న ....
#కోహినూర్ వజ్రం # గురించి ఎంత చెప్పిన తక్కువే ..
#అలాగే మీలాంటి గొప్పవారి గురించి ఎంత చెప్పిన కూడా తక్కువే ..
#జయహో రామన్న జయా జయహో రామన్న ......

: Thirupathi Bandari
Mee kodirekka uma shankar
President khammam constituency
Ktr yuvasena
cell 8125795234

Address

Khammam
507002

Telephone

8125795234

Website

Alerts

Be the first to know and let us send you an email when MDC News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share