చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

  • Home
  • India
  • Kodada
  • చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్..

వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనమ్| దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్||శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
04/09/2026

వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనమ్|
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్||
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

ప్రజల ఆశీర్వాదంతో… ప్రజాపాలన ప్రభుత్వానికి 1000 రోజులు! ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతులు, మహిళలు, యువత, పేదలు, బలహీనవర్...
03/09/2026

ప్రజల ఆశీర్వాదంతో… ప్రజాపాలన ప్రభుత్వానికి 1000 రోజులు!

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతులు, మహిళలు, యువత, పేదలు, బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంది.



SIR-2026: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల | అభ్యంతరాలు & విజ్ఞప్తుల స్వీకరణముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు పరిశీలన కోసం అందుబ...
02/09/2026

SIR-2026: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల | అభ్యంతరాలు & విజ్ఞప్తుల స్వీకరణ

ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు పరిశీలన కోసం అందుబాటులో ఉంది. పౌరులు నిర్ణీత ఫారమ్‌ల ద్వారా 2026 ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు తమ అభ్యంతరాలు మరియు విజ్ఞప్తులను సమర్పించవచ్చు. 2026 సెప్టెంబర్ 5–6 మరియు 12–13 తేదీలలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు (Special Campaigns) నిర్వహించబడతాయి.

మీ వివరాలను సరిచూసుకోండి మరియు ఓటర్ల జాబితాలో మీ పేరు సరిగ్గా నమోదైందో లేదో నిర్ధారించుకోండి.

02/09/2026
సంక్షేమ పాలనకు చెరగని సంతకం. పేద ప్రజల గుండెల్లో తనపేరు శాశ్వతం గా ముద్ర వేసుకున్న మరపురాని మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ...
02/09/2026

సంక్షేమ పాలనకు చెరగని సంతకం.
పేద ప్రజల గుండెల్లో తనపేరు శాశ్వతం గా ముద్ర వేసుకున్న మరపురాని మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా
ఆ మహనీయునికి ఇవే నా ఘన నివాళులు.

మట్టి గణపతిని పూజిద్దాం. భావితరాలను కాపాడుకుందాం..ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) మరియు రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాలకు బదు...
24/08/2026

మట్టి గణపతిని పూజిద్దాం.
భావితరాలను కాపాడుకుందాం..

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) మరియు రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా నీటి కాలుష్యం, నేల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ఇది జలాశయాలను, అందులోని జీవరాశులను కాపాడటంతో పాటు మన సాంప్రదాయాన్ని, పర్యావరణాన్ని భావితరాలకు అందిస్తుంది.

మట్టి విగ్రహాలను చెరువులు, నదులలో నిమజ్జనం చేసినప్పుడు మట్టి కరిగిపోయి నీరు కలుషితం కాదు.
మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులు, నదులలో నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిని వాడటం వల్ల ఎటువంటి చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్యాలు రావు. నీటిలోని
జలచరాలకు, మొక్కలకు ఎలాంటి హాని జరగదు. మనం చేయవలసినది మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే ఉపయోగిద్దాం, పూజిద్దాం. కృత్రిమ రంగులకు బదులుగా పసుపు, కుంకుమ వంటి సహజ సిద్ధమైన రంగులను వాడుదాం.

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను పూజించడం శ్రేయస్కరం.

ప్రకృతి వరప్రసాదమైన మట్టితో చేసిన విగ్రహాలను ఉపయోగిద్దాం.

మట్టి విగ్రహాలను పూజిద్దాం. మన చెరువులను కాపాడుకుందాం..

Address

Kodada
508206

Website

Alerts

Be the first to know and let us send you an email when చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share