Aam Aadmi Party Kodad

Aam Aadmi Party  Kodad Aam Aadmi Party (translation: Common Man Party; abbreviated as AAP) is an Indian political party, formally launched on 26 November 2012.

05/10/2019

👉దేశంలో ప్రతి వంద మందిలో ఒక్కరు మాత్రమే ప్రభుత్వం సంస్థల్లో పని చేస్తున్నారు .✍

👉100 లో 99 మందికి అందని ప్రయోజనాలు ఆ ఒక్కరి అందుతున్నాయి.✍

👉RTC కార్మికులు పండగ సమయంలో సమ్మెలు చేయటం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం.....✍

👉RTC కార్మికులు వారికి గాని సంస్థకు కానీ నష్టం కలుగుతుంది అంటే అది పని మానేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి కాకుండా ..✍

👉పని చేస్తూ వారు ప్రజల్లో ప్రతిరోజు కొన్ని లక్షల మందికి ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాల గురించి తెలియపరిచే అవకాశం ఉంది ..✍

👉అందువలన ప్రభుత్వం త్వరగా స్పందించే అవకాశం ఉంది ..✍

👉సంస్థకు ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరం అవుతుంది..✍

👉కారణం ఏదైనా కానీ 100 మందిలో ఒకడు ఉన్న ప్రభుత్వ ఉద్యోగి మిగతా 99 మంది నుండి ప్రయోజనాలు పొందుతూ వారిని ఇబ్బందులు గురి చేస్తే అటువంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఏ చర్య తీసుకున్న నేను ప్రభుత్వాన్ని సమర్ధిస్తాను...✍

🙏🙏🙏🙏

15/03/2019

ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని పోటీలో పెట్టలేదు lingi .వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ లో ఉన్నాను అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. తనకు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎవరు ఓటు వేయకండి.

17/02/2019

సర్జికల్ స్ట్రైక్ 40 మందిని దొంగ దెబ్బ కొట్టి చంపి వచ్చిన భారత సైన్యం చేసిన పనిని మోడీ ఘనకార్యంగా చెప్పుకున్నాడు.

నేడు భారత సైనికులను 40 మందిని నేరుగా దెబ్బ కొట్టిన ఉగ్రవాదులను ఏమి చేయలేని మోడీ ఏం సమాధానం చెబుతాడు.

ఆయన అసమర్థ ప్రధాని మాత్రమే కాదు. తన అధికారం కోసం ఇటువంటి ఘటనలను ఎన్నింటి నైనా ఉపయోగించుకునే తెలివైన ప్రధాని నరేంద్ర మోడీ.

04/02/2019

Dear Aam Aadmi Party telangana state leaders I am planning to february 9th saturday 10th sunday two day's camp in Khammam please everybody attend this program.
Please
For details.
M. Ramakrishna
Cell number 9948673333

26/01/2019

[26/01 20:48] Aaa Jayaram Reddy Sir: Welcome to TS group on the eve of 70th Republic Day

Happy 70th Republic Day
[26/01 20:52] Aaa Jayaram Reddy Sir: The aims and objectives of TS group must be strengthen the Aam Aadmi Party in Telangana with a constructive plan of work who will involved wholeheartedly Tan Man Dhan
[26/01 20:57] Martharamakrishna: 🙏🙏🙏
జాతీయ అప్ సోదరులకు!

🌳🌳🌳🌳🌳🌳 తెలంగాణ ఏర్పడిన నుండి దేశానికి రాష్టనికి అందిస్తున్న అప్ మీత్రతెలంగాణ కు వలసిన అప్ సరైనదిశా నిర్ధేశం🙏

🙏👉లేకుండా తెలంగాలో సాగుతుంది ..
🌳🌳🌳🌳🌳
🙏👉రాష్ట్రములో ఉన్న పరిస్థిలు రాజకీయ సమీకరణాలు కొందరు స్వార్ధ పరుల వలన యిస్థితి ...🤜🏻

🙏👉యి స్థితి ని అధిగానినచడానికి ఒక సుదీర్ఘంగా చర్చ ఆకాసరం ఉంది...🖐

ఫంబ్రవరి 5. 6.7 లల్లో ఈ సమావేశంలో పాల్గొన వాల్సిన వారు ఈ గ్రూపులో చేరండి ...👨‍🎓🙏👨‍🎓🙏👨‍🎓

👉ఖమ్మం పట్టణంలో ఈ సమావేశం జరుగుతుంది...

🙏🙏🙏🙏🙏
ఒక రోజు భద్రాలo కూడా వెళ్లి పూజుంచు కోవడం జరుగును
🌹🌹🌹🌹🌹

👉జర్రుపుకోవడం జరుగును....👨‍🎓

👉ఖమ్మంలో భోజనం మరియు ఉందట0 ఉచితంగా వసతులు కల్పించబడును....
🐓🐓🐓🐓🐓🍄🌴🌲🌾🎋

🙏👉నాయకుడు యొక్క బాధ్యతలు గుర్తు చేయటం వాటి ప్రతి పాతన...

👉పార్టీ లో పని చేయటానికి నియన నిబంధనలు...

👉నిభందను పాటించని యెడల తీసుకునే చర్యలు..

👉 పార్టీ కార్యక్రమాలు ..వాటి నిర్వహణ ..ఆర్ధిక వనరులు సమకూరణ....ప్రజల సమస్యలు
🤜🏻పరిష్కరాలు...

రాబోయే ఎన్నికల అభ్యర్థుల నియమ్మకాలపై నిభందలు...

ఫేస్ బుక్ ,వాటాస్ప్ లో పోస్టుల నియమ నిభందలు.....

అతి విశ్వాసం చర్యలు .

👉మాట్లాడే మాటల చేసే పనులు.. హేతు బద్దంగా ఉండాలి ...

👉2019 ,5 నుండి 7 బరకు ఖమ్మంలో మొట్టమొదటి సుదీర్ఘ సమావేశంలో పాల్గొనే వారు సంప్రదించండి... జై అప్

👮మార్తారామకృష్ణ..
📞9948583333

👮జయరాం రెడ్డిగారు ..
📞9030085383

బంధావులు ఆత్మ మిత్రులకు ఆమ్ ఆద్మీ పార్టి మిత్రులకు. ఆహ్వానం ...

13/01/2019

సంక్రాంతి శుభాకాంక్షలు !!!

27/07/2018

ెద్దమనిషి_ప్రభుత్వ_స్కూల్_బ్రమ్మండగా_ఉన్నాయి !

నా ప్రశ్న ఏమిటి అంటే మీ పిల్లలు గానీ ,మీ బందువులు గానీ , మీతో పని చేస్తున్న వారి పిల్లలు గానీ ప్రభుత్వ స్కూల్ కి వెళ్తున్నారా ?

BJP  #ప్రజాస్వామ్య వ్యతేరేక చర్యలకు నిరసన తెలుపుతున్న కేజ్రివాల్ కి మాద్దతు గా 4 రాష్టాల CM లు ఏకం కాగ మరి ఫెడరల్ ఫ్రంట్...
16/06/2018

BJP #ప్రజాస్వామ్య వ్యతేరేక చర్యలకు నిరసన తెలుపుతున్న కేజ్రివాల్ కి మాద్దతు గా 4 రాష్టాల CM లు ఏకం కాగ మరి ఫెడరల్ ఫ్రంట్ నాయకుడు KCR ఎక్కడ?

Martha Ramakrishna Aap is thinking about a lot of things.Just now ·  #దేశంలో_అతి_పెద్ద_స్కేం_ఆయిల్_స్కేం !ఒక లెక్క ప్రకా...
10/06/2018

Martha Ramakrishna Aap is thinking about a lot of things.
Just now ·
#దేశంలో_అతి_పెద్ద_స్కేం_ఆయిల్_స్కేం !

ఒక లెక్క ప్రకారం సుమారు ఆయిల్ పై కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆదాయం ప్రస్తుతం ఎనిమిది లక్షల కోట్లు ఒక సంవత్సరానికి .

ఈ మొత్తం దేశం లో నూటా ముప్పై కోట్ల మందికి #ప్రాధమిక అవసరాలు
100 % విద్యా ,వైద్యం ,త్రాగు నీరు అందించ టానికి సరిపోతుంది కేవలం ఒక్క ఆయిల్ పై వచ్చే ఆదాయం మాత్రమే కాని ........

18/05/2018

❎❎❎❎❎

👉 #రైతు సోదరలుకు విజ్ఞప్తి.
🙏�🙏�🙏�🙏�
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం.
☘☘☘☘

👉ప్రజల డబ్బు ఖర్చు పెట్టి పేద రైతుల పేరు చెప్పి బడా భూస్వాములను ప్రసన్నం చేసుకునే పథకామే రైతు బంధు పథకం .

👉మొత్తం లబ్ధి దారులు సుమారు 60 లక్షలు.

👉ఇందులో 96.7 % వాటా 10 ఎకరాల లోపు ఉన్న రైతులు.
కేవలం 3.3 % మంది

👉10 ఎకరాలు పై బడిన రైతుల కు మాత్రమె లబ్ది చేకూర్చే రైతు బంధు పథకం అని ప్రభుత్వం చెపుతుంది .

👉5 నుండి 10 ఎకరాలు ఉన్న రైతులు 10.8 %.

👉 #మొత్తంగా చూస్తే 5 ఎకరాల పైన ఉన్న రైతులు 14.1 % మాత్రమె !

👉రైతు బంధు లబ్ది దారులు 85.9% మంది రైతులు చిన్న రైతులు గా ప్రభుత్వం లెక్కలు చెపుతున్నారు.

👉 #సంఖ్యా పరంగా 5 ఎకరాల లోపు రైతులు 51,54,000 సుమారు యాబై లక్షల పైన .

👉5 ఎకరాల పైన ఉన్న రైతులు 8,46,000. కేవలం ఎనిమిది లక్షల నలబై ఆరు వేలు .

👉మొత్తం ప్రభుత్వం లెక్క ప్రకారం ఒక కోటి నలబై ఎనిమిది లక్షల ఎకరాలకు(1,48,00,000 ) పెట్టుబడి సహాయం చేస్తున్న ప్రభుత్వం సుమారు మొదటి విడత లో 5920 కోట్లు ఖర్చు చేస్తుంది.

😱😱😱😱😱

👉 #విస్తీర్ణంలో చూస్తే మాత్రం లెక్కలు తారుమారు.

👉5 ఎకరాల పైన ఉన్న వారు ఎనిమిది లక్షల రైతుల వాటా 65,86,000 ఎకరాలు సుమారు 65 లక్షల 86 వేల ఎకరాలు.

👉మొత్తం భూమి విస్తీర్ణంలో 45% ఉంది
2634 కోట్లు వీరికి పెట్టుబడి సహాయం లో వాటా .

👉51,54,000, యాబై ఒక్క లక్షల రైతుల వాటా 82,14,000 ఎకరాలు.
మొతం భూమి విస్తీర్ణంలో 55 % వాటాఉంది.

👉పెట్టుబడి సహాయం వాటా 3285 కోట్లు
14.1 % మంది రైతుల దగ్గర ఉన్న భూమి విస్తీర్ణం 45%.

👉85.9 % మంది #రైతుల దగ్గర ఉన్న భూమి విస్తీర్ణం 55 %. మాత్రమే.

👉వచ్చే ఎన్నికల్లో పని చేసేందుకు నేరుగా
10 ఎకరాల పైన ఉన్న భూస్వాములకు 3.3 % ఉన్న

👉1,98,000 మందికి 28 లక్షల ఎకరాలకు గాను
రెండు విడతల్లో 2250 కోట్లు .
ఒక్కో #భూస్వామికి సుమారు సగటున 1 లక్ష పదమూడు వేలు పైగా పంచుతూ TRS పార్టీ
వీరి ప్రభావితం తో ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా పకడ్బందీగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నది.

😇😇😇😇😇😇

👉కేవలం సగటున 4000 రూపాయలు తీసుకున్న యాబై లక్షల మంది రైతులు పంటకు గిట్టుబాటు ధర లేక వారు పడిన కష్టాలు అన్ని మర్చి పోయి వోటు వేస్తారా?

⬇⬇⬇⬇⬇⬇
👉 #అంటే ఏమో కాని! లక్ష రూపాయలు తీసుకున్న 1,98,000 మంది భూస్వాములు మాత్రం TRS పార్టీ ని ఎన్నికల్లో గెలిపించేందుకు గట్టి ప్రయత్నం చేయటమే లక్ష్యం !
☘☘☘☘☘

👉 రైతు బంధు పథకం తప్పా ఒప్పో తెలియాలంటే ఈ లెక్క ప్రతి రైతు బంధు షేర్ చేయండి.

🙏🙏🙏🙏🙏

☘☘☘☘☘

Address

Kodada
508206

Telephone

9948673333

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Kodad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share