Janasena party kodumur

Janasena party kodumur JanaSena Party Kodumur Constituency

23/03/2026

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1000 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన కోడుమూరు నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ ఆకేపోగు రాంబాబు గారికి అభినందనలు.

*17వ తేదీ వరకూ ఉద్యమి సభ్యత్వ నమోదు పొడిగింపు*
10/03/2026

*17వ తేదీ వరకూ ఉద్యమి సభ్యత్వ నమోదు పొడిగింపు*

10/03/2026

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 500 పైగా సభ్యత్వాలు నమోదు చేసిన కోడుమూరు నియోజకవర్గానికి చెందిన జనసేన సాధక్ ఆకేపోగు రాంబాబు గారికి అభినందనలు.

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలుకోట్లాది దీప కాంతుల వెలుగుల దీపావళి మీకు సంతోషాన్ని, విజయాన్ని అందించాలని కోరుకు...
31/10/2024

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

కోట్లాది దీప కాంతుల వెలుగుల దీపావళి మీకు సంతోషాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ, ఈ పండుగను సురక్షితంగా, పర్యావరణ హితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను - Pawan Kalyan

*అమరావతికి రైల్వే అనుసంధానం!*• 2,245 కోట్లతో 57 కి.మీ రైల్వే లైన్
25/10/2024

*అమరావతికి రైల్వే అనుసంధానం!*

• 2,245 కోట్లతో 57 కి.మీ రైల్వే లైన్

గ్రామసభ నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖగౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్ర...
17/09/2024

గ్రామసభ నిర్వహణతో ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ

గౌ|| ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పంచాయతీ రాజ్ శాఖ

• ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో ప్రపంచ రికార్డు
• పంచాయతీరాజ్ శాఖ కు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు
• రికార్డు సర్టిఫికెట్ అందుకున్న పవన్ కళ్యాణ్ గారు

గ్రామ స్వరాజ్య దిశగా దూసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్




#हमारी_पंचायत_हमारा_साधिकार
.cmo

Address

Kodumur

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena party kodumur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share