Erravally

Erravally Erravally is a village in Kondapk Mondal of Medak District, Telangana State. It belongs to Telangana region . Total area of Erravelly is 1265 hectares. K.

About Erravally:

Erravally is a Village in Kondapak Mandal in Medak District of Telangana State, India. It is located 106 KM towards East from District head quarters Sangareddy
Erravally is located at 547 meters above the Sea Level. Erravelly Pin code is 502301 and postal head office is Kuknoorpally . Erravelly is surrounded by Cheriyal Mandal towards East , Siddipet Mandal towards North , Thogu

ta Mandal towards west , Gajwel Mandal towards South . Gajwel, Siddipet , Jangaon , Sircilla , Bhongir are the nearby towns to Erravelly. This Place is in the border of the Medak District and Warangal District. Warangal District Cheriyal Mandal is East towards this place . Demographics of Erravelly

Telugu is the Local Language here. Total population of Erravelly is 1566 .Males are 789 and Females are 777 living in 315 Houses. It belongs to Gajwel Constituency. Chandrasekhar Rao is the current Member of the Legislative Assembly as well as the Chief Minister of the state. How to Reach :

Gajwel and Siddipet are the nearby towns to erravally.It was situated 30KM's from Siddipet and 20 Km's from Gajwel by road.

16/05/2023
16/05/2023

అధికారంలోకి వస్తున్నాం..మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం...


20/02/2023
20/02/2023

🔥

30/08/2021

😔😓😥
*నా పల్లె చనిపోతుంది* ,
*తననే నమ్ముకున్న కర్షకుని ఎదను ఎడారి చేయడానికి*

*నా పల్లె చనిపోతుంది,😥*
*పచ్చని పంటలు పండే తన తనువును గంగలో దహనం చేయడానికి*

*నా పల్లె చనిపోతుంది* 😥,
*అక్రమార్కుల అబద్దాలకు ప్రతిబింబం కావడానికి*

*నా పల్లె చనిపోతుంది*😢,
*రాజకీయ రాబందుల క్షుద్బాధకు ఆవిరవడానికి......*

*నా పల్లె చనిపోతుంది😢*,
*తరాల తత్వాలను అగ్గిలో ఆహుతి చేయడానికి*

*నా పల్లె చనిపోతుంది 😥*,
*నా బాల్యపు అనుభూతులను భస్మం చేయడానికి*
...............✍️
Source : Karthik Reddy

నిర్వాసితులను రాత్రి కి రాత్రే ఖాళీ చేయించాలి అనే అత్యుత్సాహం తో ఒక నిండు ప్రాణం బలి....ఎర్రవల్లి గ్రామంలో ఇండ్లు కూల్చి...
23/08/2021

నిర్వాసితులను రాత్రి కి రాత్రే ఖాళీ చేయించాలి అనే అత్యుత్సాహం తో ఒక నిండు ప్రాణం బలి....

ఎర్రవల్లి గ్రామంలో
ఇండ్లు కూల్చివేస్తుండగా పక్కన ఉన్న విద్యుత్ స్థంభం తీగ బలంగా తగిలి ఆరే కనకరాజు s/o నర్సయ్య (28) మృతి.

ఇండ్లు కట్టి తాళం చెవి ఇచ్చాకే కాళీ చేయండి అని సినిమా డైలాగులు కొట్టారు.. ఇపుడు మాత్రం తాత్కాలిక గృహాలకు పంపాలని తొందర ఎ...
19/09/2020

ఇండ్లు కట్టి తాళం చెవి ఇచ్చాకే కాళీ చేయండి అని సినిమా డైలాగులు కొట్టారు.. ఇపుడు మాత్రం తాత్కాలిక గృహాలకు పంపాలని తొందర ఎందుకు సారు...
3 నెలల్లో ఎలాగో పూర్తి చేస్తాం అంటున్నారు గా అపుడే పంపిద్దురు లెండి....

Address

Kondapak
502301

Website

Alerts

Be the first to know and let us send you an email when Erravally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share