30/08/2022
కొండపల్లి మున్సిపాలిటీ: DR .M .A .Jawahar కార్యాలయం నందు టీడీపీ నాయకులూ ఉచిత మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో నాయకులూ కరిమికొండ బాలాజీ, చల్ల వెంకట్రావు, సుంకర రాఘవలు, చిట్టి బాబు, బాడిస కోటేశ్వరరావు, హైదర్, రమేష్, చైతన్య - కార్యక్రమంలో పాల్గొన్నారు.