VAsam ajay yuva sena

VAsam ajay yuva sena Leader born in a public heart�

10/07/2022
సత్యాగ్రహ దీక్షలో భాగంగా
27/06/2022

సత్యాగ్రహ దీక్షలో భాగంగా

పెద్దమ్మతల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు
26/06/2022

పెద్దమ్మతల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు

బీజేపీ నేత ఎంపీ ధర్మపురి అరవింద్  ఎన్నికల్లో  ఎన్నికలు అయినా ఐదు రోజుల్లో పసుపు బోర్డు , ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునర...
22/06/2022

బీజేపీ నేత ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఎన్నికలు అయినా ఐదు రోజుల్లో పసుపు బోర్డు , ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్దరణ చేస్తాను అన్నారు....

ఎంపీ అయి మూడు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రైతులకు ఫలితం శూన్యం....

ప్రజా సంక్షేమ కోసం ప్రశ్నించే యూత్ కాంగ్రెస్ శ్రేణులను ముందస్తు అరెస్ట్ చేయించి పర్యటనలు ..

జై కాంగ్రెస్...జై రేవంత్ రెడ్డి..జై జీవన్ రెడ్డి..జై జువ్వాడి బ్రదర్స్...

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
02/06/2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

వాసం అజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కోరుట్ల ప్రజల కోసం కృషి మరియు పట్టుదలతో చిన్న వయస్సులో ఒక పార్టీ ని నమ్ముకొని త...
25/05/2022

వాసం అజయ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కోరుట్ల ప్రజల కోసం కృషి మరియు పట్టుదలతో చిన్న వయస్సులో ఒక పార్టీ ని నమ్ముకొని తను నమ్ముకున్న సిద్ధాంతం మరియు నాయకుని విజయం కోసం అణుక్షణం పోరాడుతూ నిలుచున్న వ్యక్తి మన వాసం అజయ్ మరియు తిరుమల గంగాధర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జువ్వాడి జై హింద్,🇮🇳

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
03/05/2022

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

భారత రాజ్యాంగ నిర్మాత మొదటి న్యాయ శాఖ మంత్రిడా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 131వ జయంతి శుభాకాంక్షలు
14/04/2022

భారత రాజ్యాంగ నిర్మాత మొదటి న్యాయ శాఖ మంత్రి
డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 131వ జయంతి శుభాకాంక్షలు

ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నిరంతరం కోరుట్ల సమస్యల గురించి పోరాడే నాయకులు వాసం అజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలుటీం వాసం...
10/04/2022

ప్రతిపక్ష పార్టీలో ఉంటూ నిరంతరం కోరుట్ల సమస్యల గురించి పోరాడే నాయకులు వాసం అజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు

టీం
వాసం అజయ్ యువ సేన

యువ నాయకులు  దమ్మున్న కాంగ్రెస్ పార్టీ లీడర్ వాసం అజయ్ అన్న గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలువాసం అజయ్ యువసేన కోరుట్ల
08/04/2022

యువ నాయకులు దమ్మున్న కాంగ్రెస్ పార్టీ లీడర్ వాసం అజయ్ అన్న గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు

వాసం అజయ్ యువసేన కోరుట్ల

తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పండుగ . ప్ర‌జ‌ల‌కు స‌క‌ల శుభాల‌ను అందించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకరా...
02/04/2022

తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక ఉగాది పండుగ . ప్ర‌జ‌ల‌కు స‌క‌ల శుభాల‌ను అందించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకరావాలి అని కోరుకుంటూ ...
షడ్రుచుల ఉగాది పచ్చడి, మీ జీవితంలో సరికొత్త ఆనందాలు, రుచులు తేవాలని ఆశిస్తూ… మీకూ, మీ కుటుంబ సభ్యులకు “శుభ‌కృత్ నామ సంవ‌త్సర” ఉగాది శుభాకాంక్షలు.🌾🥭🎋

31/03/2022

తెలంగాణ బీసీ గర్జనలో భాగంగా యువ నాయకులు వాసం అజయ్ అన్న మాట్లాడుతున్న సందర్భంలో

Address

Kalvagadda
Koratla

Website

Alerts

Be the first to know and let us send you an email when VAsam ajay yuva sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to VAsam ajay yuva sena:

Share