PS Kothaguda

PS Kothaguda Official Page of Kothaguda Police Station of Mahabubabad District, Telangana, India.

In Emergency Dial ☎100
To Report Cyber Crimes Dial ☎1930
OR Visit
www.cybercrime.gov.in
Block the IMEI of a lost/stolen Mobile Phone at www.ceir.gov.in

పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థిని, విద్యార్థులు సుమారు 240 మందికి.... అందరూ ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో కొత్...
20/03/2025

పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థిని, విద్యార్థులు సుమారు 240 మందికి.... అందరూ ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో కొత్తగూడ మండలం ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, పెన్సిల్లు అందించడం జరిగింది.

Telangana State Police Mahabubabad District Police

20/01/2025
22/10/2024

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారి అధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్ - నెహ్రూ సెంటర్ - మోడల్ మార్కెట్ - కోర్ట్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసుల సేవలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అవసరం వస్తాయని... వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అది బయటకు కనబడకుండా 24×7 ప్రజా రక్షణలో ముందుండి విధులు నిర్వహిస్తున్న పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరచి పోకూడదని తెలియజేసారు.

ఈ సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్, క్రీడా పోటీలు, వ్యాసరచన పోటీలు, హెల్త్ క్యాంపు, రక్త దాన శిబిరం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతి రావు, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, పోలీస్ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు మరియు మీడియా మిత్రులు పాల్గొన్నారు.




Telangana State Police

22/10/2024

పోలీస్ కమ్మేమోరేషన్ డే సందర్బంగా వ్యాసరచన మరియు షార్ట్ వీడియోస్ పై పోటీ. ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. పాల్గొనడానికి మీ వ్యాసరచన, షార్ట్ వీడియోస్ అక్టోబర్ 27, 2024 లోపు సమర్పించండి.

22/10/2024

ఈనెల 16 నుండి 19 వరకు హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ లో జరిగిన తెలంగాణ పోలీస్ 1st డ్యూటీ మీట్ లో భద్రాద్రి జోన్ నుండి మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్న శ్రీ K.అంజయ్య రూమ్ సెర్చ్ (యాంటీ సబొటేజ్ చెక్) ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు అంజయ్య కు అభినందనలు తెలియజేసారు.

Telangana State Police Swati Lakra

Address

Kothaguda

Alerts

Be the first to know and let us send you an email when PS Kothaguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PS Kothaguda:

Share