Bhadradri

Bhadradri Bhadradri Kothagudem District

16/01/2025
23/03/2022

Strong winds and in | Look at the traffic at center. 🌧️🌧️🌧️ https://youtu.be/no6Yrtc0pg0 హెడ్ ఆఫీస్ ఏరియా ట్రాఫిక్ మయం!

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...**టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్  అటవీపరిధిలోకి ప్రవేశించిన పులి...**మొట్లగూడెం సమీపంలోన...
20/11/2021

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...*

*టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్ అటవీపరిధిలోకి ప్రవేశించిన పులి...*

*మొట్లగూడెం సమీపంలోని జంగలపల్లి గేట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండగా చూసిన ఫారెస్ట్ సిబ్బంది,ట్రాక్టర్ డ్రైవర్లు...*

*పులి రోడ్డు దాటుతుండగా వీడియో తీసిన ఫారెస్ట్ సిబ్బంది.దృవీకరించిన టేకులపల్లి ఫారెస్ట్ అధికారులు.సమీప గ్రామ ప్రజలను అలర్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు...* 👉👉👉 https://youtu.be/mcIZQf7B7ok

Vaccinations for 1st and 2nd dose. Right now in Peon Basthi. Interested candidates can come and vaccinate now for free.
23/10/2021

Vaccinations for 1st and 2nd dose. Right now in Peon Basthi. Interested candidates can come and vaccinate now for free.

16/09/2021

మన బండ్లకు చల్లన్లు కొట్టే అంత హుషారు రాజును పట్టుకోవడం లో మన తెలంగాణ పోలీసులు చుబెటిఉంటే అదే రోజు పట్టికొండ రాజును పట్టుకొనిఉండేవారు! డ్రగ్స్ మాఫియా బయటకి వచ్చేది! ఇప్పటికయినా డ్రగ్స్ మాఫియా నీ కంట్రోల్ చేస్తారా లేకపోతే ఇంకో రేప్ కేసు జరిగేంతవరకు ఆగుతారా?

భద్రాద్రి  కొత్తగూడెం జిల్లలో  మునిగిపోయిన గృహాలు  | యువకుని స్పందన |   👉👉👉
07/09/2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లలో మునిగిపోయిన గృహాలు | యువకుని స్పందన | 👉👉👉

This young man is waiting for the permanent solution at SCB Nagar.

*భద్రాద్రి  కొత్తగూడెం జిల్లా లో  వరదకి ప్రజలు పడుతున్న బాధలు.* | *చెరువును తలపిస్తున్న నేషనల్ హైవే* | *SCB నగర్ ప్రజల ఇ...
07/09/2021

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో వరదకి ప్రజలు పడుతున్న బాధలు.* | *చెరువును తలపిస్తున్న నేషనల్ హైవే* | *SCB నగర్ ప్రజల ఇక్కట్లు* 👉👉👉 https://youtu.be/bkd8ggwnhiU

*13-15 ఏళ్ల బాల బాలికలు సిగరెట్లు తాగుతున్నారు. బయట పెట్టిన సర్వే.  పిల్లలకు కౌన్సిలింగ్ ఇద్దాం ఇక లేట్ చేయకండి.* 👉👉👉 ht...
30/08/2021

*13-15 ఏళ్ల బాల బాలికలు సిగరెట్లు తాగుతున్నారు. బయట పెట్టిన సర్వే. పిల్లలకు కౌన్సిలింగ్ ఇద్దాం ఇక లేట్ చేయకండి.* 👉👉👉 https://youtu.be/QqauKw-xSms Don't forget to subscribe this channel. Share this video to your friends.

13-15 ఏళ్ల బాల బాలికలు సిగరెట్లు తాగుతున్నారు. బయట పెట్టిన సర్వే. పిల్లలకు కౌన్సిలింగ్ ఇద్దాం ఇక లేట్ చే....

పల్లె యువకుల ప్రతిభ! బండికి అనుసంధానం చేసే 6 కింటాల  బరువు మోసే యంత్రం! 4 వేలు మాత్రమే. 👉👉👉 https://youtu.be/H5oMdpL2R70...
25/08/2021

పల్లె యువకుల ప్రతిభ! బండికి అనుసంధానం చేసే 6 కింటాల బరువు మోసే యంత్రం! 4 వేలు మాత్రమే. 👉👉👉 https://youtu.be/H5oMdpL2R70 👨🏻‍🌾🐐🌽🚜

నేను మరియు నా స్నేహితుడు ఒక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు. మేము ఈ యువకులను కనుగొన్నాము! నేను దానిని చూసినప్పుడు .....

Happy  ! Let's pledge to conserve the nature. Have a look at my video https://youtu.be/ZSjcjGShIlY where I met       gaa...
28/07/2021

Happy ! Let's pledge to conserve the nature. Have a look at my video https://youtu.be/ZSjcjGShIlY where I met gaaru 83 year old man who planted 10 million trees!

అనుకోకుండా నాకిష్టమైన వనజీవి రామయ్య గారిని కలవడం జరిగింది. మమల్ని ఎంతో బాగా చూసుకున్నాడు, మంచి బహుమతి కూడా ఇచ్.....

Trip to   Dam with my friends! Watch it and explore the nature digitally, after explore physically!   https://youtu.be/1...
29/06/2021

Trip to Dam with my friends! Watch it and explore the nature digitally, after explore physically! https://youtu.be/1qcS2NqkQ48 Don't forget to share it with your friends!

On the occasion of my friends birthday visited this amazing place! can watch the other videos too!Lakn...

Address

Kothagudem
507101

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhadradri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share