TDP Palvancha

TDP Palvancha Telugu Desam Party-Palvancha

తొగ్గుడెం గ్రామంలో జరుగుతున్న అక్రమ రిగ్ బ్లాస్టింగ్ మరియు జగనాధపురం రోడ్ గురించి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం...1...
24/06/2019

తొగ్గుడెం గ్రామంలో జరుగుతున్న అక్రమ రిగ్ బ్లాస్టింగ్ మరియు జగనాధపురం రోడ్ గురించి జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం...

1.జగనాధపురం నుంచి తొగ్గుడెం వెళ్లే రోడ్ సమస్యపై జాయింట్ కలెక్టర్ గారికి సమస్యని చెప్తూ వినతి పత్రం అందచేసిన టీడీపీ నాయకులు మరియు జగనాధపురం గ్రామస్తులు...
2.అనంతరం తొగ్గుడెం లో జరుతున్న అక్రమ బ్లాస్టింగ్ మరియు క్వారీ లో జరుగుతున్న అక్రమ రిగ్ బ్లాస్టింగ్ చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గారికి సంపూర్ణ నివేదిక తో కూడిన వినతి పత్రం అందచేసాం...

22/06/2019
ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఎన్టీఆర్-కోనేరు సత్యనారాయణఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇప్ప...
28/05/2019

ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఎన్టీఆర్-కోనేరు సత్యనారాయణ
ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటి దాకా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన కూడా ఇవే పథకాలు పెరు మార్చి అమలు చేస్తున్నారు-గుత్తా కృష్ణారావు
పాల్వంచ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు ముఖ్య అతిధిగా హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) గారు

04/05/2019

Address

Kothagudem
507 ###

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Palvancha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Palvancha:

Share