Anoop Reddy official

Anoop Reddy official 𝗬 𝗦 𝗥 𝗖𝗢𝗡𝗚𝗥𝗘𝗦𝗦 𝗣𝗔𝗥𝗧𝗬 𝗞𝗢𝗩𝗨𝗥 𝗠𝗔𝗡𝗗𝗔𝗟 𝗖𝗢𝗡𝗩𝗘𝗡𝗢𝗥

వైసీపీ BLA లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు, వైయస్ జగన్ మోహన్...
06/05/2026

వైసీపీ BLA లపై సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేడు మాజీ మంత్రివర్యులు, వైసీపీ PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నెల్లూరు లోని వారి నివాసంలో కోవూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల (BLA) లకి సంబంధించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది


06/05/2026

రాయలసీమ లిఫ్ట్ ఉద్యమం…. Coming Soon 🔥

మన రాయలసీమ…మన నెల్లూరు
మన నీటి ప్రాజెక్టులు…మనం కాపుడుకుందాం


వేమారెడ్డి ని పరామర్శించిన మాజీమంత్రి నల్లపరెడ్డి..వైసీపీ సీనియర్ నాయకులు వేమారెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఇటీవ కాలికి శ...
04/05/2026

వేమారెడ్డి ని పరామర్శించిన మాజీమంత్రి నల్లపరెడ్డి..

వైసీపీ సీనియర్ నాయకులు వేమారెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఇటీవ కాలికి శస్త్ర చికిత్స చేయించుకొని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కోవూరు పట్టణం, శాంతినగర్ లోని స్వగృహానికి మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారితో వెళ్లి పరామర్శించి శివ కుమార్ రెడ్డి గారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయిడం జరిగింది


కోవూరు పట్టణం, జంగం వీధి కి చెందిన వైసీపీ నాయకులు ఇందూరు హరిబాబు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్ర చికిత్స చేయిం...
04/05/2026

కోవూరు పట్టణం, జంగం వీధి కి చెందిన వైసీపీ నాయకులు ఇందూరు హరిబాబు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్ర చికిత్స చేయించుకొని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను కోవూరు పట్టణం, జంగం వీధి లోని వారి స్వగృహానికి మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారితో వెళ్లి పరామర్శించి హరి బాబు గారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది..


మందా రవిని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యద...
04/05/2026

మందా రవిని పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మందా రవి గారు ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకుని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కోవూరు పట్టణంలోని తూర్పు అరుంధతివాడలో ఉన్న ఆయన నివాసానికి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారుతో వెళ్లి పరామర్శించాడం జరగింది.


04/05/2026

నాకు రాజకీయ భిక్ష పెట్టింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు…..నా ప్రాణం ఉన్నంతవరకు నా ప్రయాణం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారితోనే ఉంటుంది…💯


కోవూరు మండలం, పడుగుపాడు గ్రామంలో కోవూరు మండలం వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి - శ్రీమతి భారతి గార్ల నూత...
04/05/2026

కోవూరు మండలం, పడుగుపాడు గ్రామంలో కోవూరు మండలం వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి - శ్రీమతి భారతి గార్ల నూతన గృహప్రవేశంలో మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారితో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది..


04/05/2026

టెంకాయలు కొట్టి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం…💯

Stay tuned


02/05/2026

Educational Reformer
- Renovation of 15,000 govt school’s
- Bilingual Textbook’s
- 15,000/- mother’s bank acc
- Digital Classroom’s
- IB syllabus in 160 govt school’s

No one contributes more to AP government schools than YS Jagan Mohan Reddy anna


Address

Patur Road Kovur, Near YSRCP Party Office
Kovur
524137

Alerts

Be the first to know and let us send you an email when Anoop Reddy official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share