TDP Daravaram

TDP Daravaram TDP DARAVARAM

26/02/2024
"ఇదేం ఖర్మ" కార్యక్రమం లో భాగంగా దారవరం గ్రామం విచేయుచున్న మా ప్రియతమ నాయకుడు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వ...
01/12/2022

"ఇదేం ఖర్మ" కార్యక్రమం లో భాగంగా దారవరం గ్రామం విచేయుచున్న మా ప్రియతమ నాయకుడు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం.....



02/11/2022

జగన్ మామయ్య లో ఇన్ని కళా పోషకాలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది🤣

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్న మెడికల్ యూనివర్సిటీ ని తన తండ్రి పేరున మార్చుకున్న మూర్ఖుడు జగన్....
24/09/2022

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్న మెడికల్ యూనివర్సిటీ ని తన తండ్రి పేరున మార్చుకున్న మూర్ఖుడు జగన్.. YCheaP లో ఉంటూ NTR అంటే ఎంతో అభిమానం అని చెప్పుకుంటున్న 420 గాళ్ళు ఈ విషయంలో స్పందించకపోవడం చాలా బాధాకరం..

" అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్ష తో బతుకుతున్న నేతలున్నారు...పీతలున్నారు...విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్... శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు...." : నందమూరి బాలకృష్ణ

Address

Daravaram
Kovvur
534301

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Daravaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share