Our Godavari Districts

Our Godavari Districts Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Our Godavari Districts, Social service, All Streets, Kovvur.

శంకరాభరణం మూగబోయింది.సాగర సంగమం ఆగిపోయింది.. స్వయంకృషి తో అంచెలంచెలుగా పైకి వచ్చిన తెలుగు సినిమా స్వాతిముత్యం మన కళాతపస్...
03/02/2023

శంకరాభరణం మూగబోయింది.
సాగర సంగమం ఆగిపోయింది..
స్వయంకృషి తో అంచెలంచెలుగా పైకి వచ్చిన తెలుగు సినిమా స్వాతిముత్యం మన కళాతపస్వి విశ్వనాధ్ గారు కన్ను మూసారు 😟😭

నేటి తో కళా తపస్సు ముగిసింది శంకరునికి ఆభరణం అవ్వడానికి శివుని లో ఐక్యమైపోయారు ఇక సెలవు గురువు గారు !!
The Legend K Viswanath gaaru is no more!
🙏

Thank you for Classics and Memories Guruji.

13/01/2023

సంక్రాంతి-2023 సందర్భం గా మన గోదావరీ జిల్లాల కు వస్తున్న ఆడపడుచులకు, అన్నదమ్ములు, స్నేహితులు మరియు పెద్దలందరికీ పేజీ తరపున స్వాగతం సుస్వాగతం 🙏🙏

#సంక్రాంతి #భోగి #కనుమ #ముక్కనుమ #కోనసీమ

మహామనిషి, మహాజ్ఞాని, నిగర్వి, ఆత్మబంధువు విజయ ప్రసాద్ నల్లూరి గారు ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారు.రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ...
26/11/2022

మహామనిషి, మహాజ్ఞాని, నిగర్వి, ఆత్మబంధువు విజయ ప్రసాద్ నల్లూరి గారు ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారు.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా, మాథమాటిక్స్ లెక్చరర్ గా ఎనలేని సేవలు అందించి, ఎందరికో మెడిటేషన్ గురువుగా జ్ఞాన బోధ ప్రసాదిస్తూ వారికి శాంతిని ప్రసాదించారు.

వారి పార్థివదేహం ఇంటివద్ద ఉంచారు. వారి కుమార్తెలు అమెరికా నుండి రావాల్సివుంది.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని 🙏

రాత్రిపూట ప్రయాణించే ప్రయాణీకుల కోసం రైల్వేశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా....
01/11/2022

రాత్రిపూట ప్రయాణించే ప్రయాణీకుల కోసం రైల్వేశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా.. రాత్రిపూట ప్రయాణించేవారికి ఇవి తప్పనిసరిగా వర్తిస్తాయి. ఈ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని రైల్వేశాఖ స్పష్టం చేసింది.

ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి..
** రాత్రి 10 గంటల తర్వాత రైళ్లలో ప్రయాణించే ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడకూడదు. అలాగే లైట్లు కూడా వెయ్యకూడదు.

** స్పీకర్ పెట్టి సెల్‌ఫోన్లలో పాటలు వినకూడదు
ప్రయాణీకులు, రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌.. ఇలా ఎవ్వరూ కూడా రాత్రివేళ రైళ్లల్లో గట్టిగా అరవకూడదు.

** మిడిల్ బెర్త్ వచ్చిన ప్రయాణీకులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు.

** రాత్రి 10 గంటల తర్వాత టీటీలు టికెట్ల తనిఖీ చేయరాదు.

** కేటాయించిన సీటుకు సంబంధించిన ప్రయాణీకులు ఎవరైనా రాకపోతే.. దాన్ని వేరే ప్రయాణీకులకు(ఆర్ఏసీ) కేటాయించకూడదు.

** సీట్ కేటాయించిన వ్యక్తులు రాకపోతే రెండు స్టేషన్లు లేదా గంట తర్వాత వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలి.

** ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రైలులో ప్రయాణించేటప్పుడు.. ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయ్యి.. మరొకరికి అవ్వకపోతే.. ఒకవేళ అందులో కన్ఫర్మ్ అయిన వ్యక్తి ప్రయాణించకపొతే.. దాన్ని సీట్ కన్ఫర్మ్ కాని వ్యక్తికి కేటాయించాలి.

ఇప్పటికే ఈ నిబంధనలు అమలులో ఉండగా.. వీటిని ప్రయాణీకులు కచ్చితంగా పాటించాలని రైల్వేశాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే పలువురు ప్రయాణీకుల నుంచి రాత్రివేళల్లో కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారని, లైట్లు వేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు అందటంతో.. రూల్స్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Job mela at
01/11/2022

Job mela at

తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత దర్శనం టోకెన్లు సమాచారం
01/11/2022

తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత దర్శనం టోకెన్లు సమాచారం

31-10-22/సోమవారం  *కార్తీకమాస ఉత్సవాల్లో* భాగంగా ఆరో రోజు సామర్లకోట వెంచేసి యున్న *శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపు...
31/10/2022

31-10-22/సోమవారం *కార్తీకమాస ఉత్సవాల్లో* భాగంగా ఆరో రోజు సామర్లకోట వెంచేసి యున్న *శ్రీ భీమేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి* వార్ల దర్శనం 🙏🙏

#పంచారామాక్షేత్రం

ఈ నెల 21 నుండి 30 వ తేది వరకు నిడదవోలు - తాడేపల్లిగూడెం రైల్వే గేట్ మరమ్మత్తుల మూసి వేస్తున్నారు. దయచేసి గమనించగలరు ప్రత...
19/10/2022

ఈ నెల 21 నుండి 30 వ తేది వరకు నిడదవోలు - తాడేపల్లిగూడెం రైల్వే గేట్ మరమ్మత్తుల మూసి వేస్తున్నారు. దయచేసి గమనించగలరు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోగలరు.

Guess the location
14/10/2022

Guess the location

Good Morning all Godavarian's
14/10/2022

Good Morning all Godavarian's

Repuru Sai Baba Temple situated in Repuru village near Kakinada, East Godavari District. This temple has the world's tal...
13/10/2022

Repuru Sai Baba Temple situated in Repuru village near Kakinada, East Godavari District. This temple has the world's tallest Sai Baba statue with 116 feet height and weight morethan 1,000 tons. It took around 12 years time and costs around Rs.4 crores to complete the construction. The Temple and the gaint statue is inaugurated during Navaratri Prajankitha Pratistha Mahotsavam held from December 15th to 23rd 2012.

📸

P.Gannavaram                                    Pic credit : Sanjay Chowdary
13/10/2022

P.Gannavaram



Pic credit : Sanjay Chowdary

Address

All Streets
Kovvur
534350

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Godavari Districts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category