YSJ2.O

YSJ2.O Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSJ2.O, Political Party, Kukatpalli.

 పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జగనన్న మంచి పనులు చేస్తే.. రెండేళ్లలోనే వాటిని నామరూపాల్లేకుండా చేసిన నారా లోకేష్...
05/06/2026



పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం జగనన్న మంచి పనులు చేస్తే.. రెండేళ్లలోనే వాటిని నామరూపాల్లేకుండా చేసిన నారా లోకేష్

పేద విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవడం నీకు ఇష్టం లేదా ?




కూట‌మి రాజ్య‌స‌భ ఎంపీ సీట్లు వీరికే..?టీడీపీ కోటా నుంచి మంత్రి నారా లోకేష్ స‌న్నిహితులు కిలారి రాజేష్‌, సానా స‌తీష్ (రెన...
05/06/2026

కూట‌మి రాజ్య‌స‌భ ఎంపీ సీట్లు వీరికే..?

టీడీపీ కోటా నుంచి మంత్రి నారా లోకేష్ స‌న్నిహితులు కిలారి రాజేష్‌, సానా స‌తీష్ (రెన్యూవ‌ల్‌)

జ‌న‌సేన నుంచి లింగ‌మ‌నేని ర‌మేష్ (చంద్ర‌బాబు క‌ర‌క‌ట్ట నివాసం య‌జ‌మాని)

బీజేపీ నుంచి మ‌రో కీల‌క వ్య‌క్తి..?

ఏపీ నుంచి మొత్తం నాలుగు ఎంపీ సీట్లు భ‌ర్తీకి ఛాన్స్‌

ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని..

టీడీపీ-జ‌న‌సేన కోటా సీట్లు ఆర్థికంగా బ‌లంగా ఉన్న నేత‌ల‌కే అంటూ టీడీపీలో చ‌ర్చ జ‌రుగుతుందంటున్న విశ్లేష‌కులు

ఈసారి కూడా టీడీపీ సీనియర్ లీడర్ వర్ల రామయ్యకు మొండి చెయ్యి తప్పదంటున్న విశ్లేషకులు

పవన్‌కల్యాణ్‌కు కేవీపీ ఘాటు లేఖYS సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదువైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా.. ఆయన...
04/06/2026

పవన్‌కల్యాణ్‌కు కేవీపీ ఘాటు లేఖ

YS సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు

వైఎస్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా.. ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం- కేవీపీ రామ‌చంద్ర‌రావు

పల్నాడు జిల్లాలో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్చిన మల్లయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ త్రిపాఠిగతంలో...
04/06/2026

పల్నాడు జిల్లాలో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్

చిన మల్లయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ త్రిపాఠి

గతంలో వినుకొండ పోలీస్ స్టేషన్‌లో మల్లయ్యపై నమోదైన అత్యాచారం కేసు

శాఖపరమైన విచారణలో వెలుగులోకి వచ్చిన సీఐ మల్లయ్య అరాచకాలు

విచారణ అనంతరం చిన మల్లయ్యను పూర్తిగా విధుల్లోంచి తొలగిస్తూ ఐజీ త్రిపాఠి నిర్ణయం...

ఏపీలో మ‌రో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం చేసిన స‌చివాల‌య ఉద్యోగిపల్నాడు జిల్లా, నకరికల్లు మండలంలోని ఓ గ్రా...
04/06/2026

ఏపీలో మ‌రో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం చేసిన స‌చివాల‌య ఉద్యోగి

పల్నాడు జిల్లా, నకరికల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్ నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మాట్లాడాలని సుధాకర్ ఫోన్ చేయడంతో గ్రామ శివారుకు మహిళ వచ్చింది. అప్పటికే మద్యం తాగి ఉన్న సుధాకర్, అతడి సోదరుడు శ్రీను ఆమె కాళ్లు చేతులు కట్టేసి వీడియోలు తీస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు.

సుధాకర్ సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు, అతనిపై గతంలోనూ పలు మోసపూరిత కేసులు ఉన్నట్లు సమాచారం.

 అమరావతి ప్రాంత రైతులకి ఇచ్చిన హామీ మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని నియమించిన వైయస్ జగన్ గారు కూటమి ప్రభుత్వం బలవంత...
04/06/2026



అమరావతి ప్రాంత రైతులకి ఇచ్చిన హామీ మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని నియమించిన వైయస్ జగన్ గారు

కూటమి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ వేధింపులు తాళలేక నిన్న వైయస్ జగన్ గారిని కలిసి సాయం కోరిన రైతన్నలు

అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని.. న్యాయ పోరాటం కోసం లీగల్ సెల్ ని నియమించిన వైయస్ జగన్ గారు

04/06/2026



కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పోస్టింగుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. కటాఫ్ మార్కులు లేకుండా డీఎస్సీ రిజర్వేషన్ అమలు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. టెట్ మార్కుల లిస్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, టెట్, బీఈడీ అర్హత లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అమ్ముకున్నారు. తమకు జరిగిన ఈ అన్యాయంపై డీఎస్సీ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి వద్ద తమ గోడు చెప్పుకున్నారు. ఇది భారీ స్కాం, దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి.

-రవిచంద్ర గారు, వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్



04/06/2026



నాది జనరల్‌ కేటగిరిలో 76వ ర్యాంక్‌. ఓహెచ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌. నేను జిల్లాలో ఫస్ట్‌ వచ్చాను. కానీ, నాకు కాల్‌ లెటర్‌ రాలేదు. సెకండ్‌ ఫేస్‌లో కాల్‌ లెటర్‌ వచ్చింది. మెడికల్‌ టెస్టు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కూడా బాగా జరిగింది. కానీ జాబ్‌ రాలేదు. కానీ, రోస్టర్‌లో మరొకరు ముందుగా ఉన్నారని, ఆమెకు 137వ ర్యాంక్‌ వచ్చినా, జాబ్‌ ఇచ్చారు. నాకు ఎస్సీ కమ్యూనిటీలో రాలేదు. కానీ, ఓహెచ్‌లో వస్తుంది. కానీ అదీ ఇవ్వలేదు.

-నరసింహారావు గారు, ప్రకాశం జిల్లా



04/06/2026

వల్లభనేని వంశీ అధ్యక్షతన SIR పై అవగాహన సదస్సు...

24 గంటలు నా ఆఫీసు నుంచి కానీ నా నుంచి కానీ.

మీకు సహాయ సహకారులు ఉంటాయి.

- వల్లభనేని వంశీ

Address

Kukatpalli

Alerts

Be the first to know and let us send you an email when YSJ2.O posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSJ2.O:

Share