ITDP Gudupalli

ITDP Gudupalli తెలుగుదేశం అంటే ప్రాణం సీబీన్ గారే లోకం

28/05/2026
అందరికీ నమస్కారం 🙏,*మహానాడు ఆహ్వానం*గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గ...
26/05/2026

అందరికీ నమస్కారం 🙏,

*మహానాడు ఆహ్వానం*

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడుతున్న “మహానాడు-2026” కార్యక్రమాన్ని మే 27, 28 వ తేదీల్లో ప్రతి క్లస్టర్ కేంద్రాల్లో నిర్వహించబడుతుంది.

సమయం: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు

క్లస్టర్-5 శెట్టిపల్లి, పీఎస్ మెడికల్ కాలేజ్,మంజునాథ కల్యాణమండపం

క్లస్టర్-6 గుడుపల్లి రాళ్లగంగమ్మ గుడి

కావున గుడుపల్లి మండల సమన్వయ కమిటీ, సీనియర్ నాయకులు, అనుబంధ కమిటీ,నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు, క్లస్టర్/కో క్లస్టర్, యూనిట్/కో యూనిట్, బూత్/కో బూత్,పంచాయితీ అధ్యక్షులు, తెలుగు యువత,ఐటీడీపీ,తెలుగు మహిళా,టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, KSS మెంబర్స్, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరుతున్నాము.

గమనిక:
* క్లస్టర్,యూనిట్, బూత్ ఇంచార్జిలు, పంచాయితీ అధ్యక్షులు మీ పరిధిలో ఉన్న KSS సభ్యులను కార్యకర్తలను మహానాడుకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలని కోరుతున్నాము.(ప్రతి బూత్ నుంచి 30 మంది కచ్చితంగా హాజరు కావాలి.)
* పసుపు చొక్కా మరియు సభ్యత్వం కార్డు ధరించవలెను.
* ఈరోజు నుంచే అన్ని పంచాయితీల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేవిధంగా అందరూ పనిచేయాలి.

ఇట్లు,
*రాజేంద్ర * -మండల ఐటీడీపీ అధ్యక్షులు
అశోక్ కుమార్ -ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి
టీడీపీ కార్యాలయం, గుడుపల్లి

Address

Kuppam

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Gudupalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share