Kuppam NTR Fance Association

Kuppam NTR Fance  Association Helping one person might not change the whole world, but it could change the world for one person.our inspiration

25వ రోజు (29-05-2021)కుప్పంలో ఫుల్  కరోనా లాక్ డౌన్ కావడంతో ఇలాంటి  విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు...
29/05/2021

25వ రోజు (29-05-2021)కుప్పంలో ఫుల్ కరోనా లాక్ డౌన్ కావడంతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఉన్న కరోనా పేషేంట్స్ కు,వృద్ధులకు మరియు వికలాంగులకు, అన్నదానం చేయడం జరిగింది.🙏
(నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)కుప్పం.

24వ రోజు (28-05-2021)కుప్పంలో ఫుల్  కరోనా లాక్ డౌన్ కావడంతో ఇలాంటి  విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు...
29/05/2021

24వ రోజు (28-05-2021)కుప్పంలో ఫుల్ కరోనా లాక్ డౌన్ కావడంతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఉన్న కరీనా పేషేంట్స్ కు,వృద్ధులకు మరియు వికలాంగులకు, అన్నదానం చేయడం జరిగింది.🙏
(నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)కుప్పం.

23వ రోజు (27-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ ...
27/05/2021

23వ రోజు (27-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఆకలితో ఉన్న వారికి అన్న దానం చేయడం జరిగింది.🙏
(నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)కుప్పం.

22వ రోజు (26-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ ...
26/05/2021

22వ రోజు (26-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఆకలితో ఉన్న వారికి అన్న దానం చేయడం జరిగింది.🙏
(నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)కుప్పం.

20వ రోజు (24-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ ...
24/05/2021

20వ రోజు (24-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఆకలితో ఉన్న వారికి అన్న దానం చేయడం జరిగింది.🙏
(నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)కుప్పం.

వీలైతే సహాయం చేద్దాం,,పోయేదేముంది మహా అయితే తిరిగి సహాయం చేస్తారు🙏🙏 (మేము చేసే సేవా కార్యక్రమాలను ప్రచురించిన ప్రింటింగ్...
24/05/2021

వీలైతే సహాయం చేద్దాం,,పోయేదేముంది మహా అయితే తిరిగి సహాయం చేస్తారు🙏🙏
(మేము చేసే సేవా కార్యక్రమాలను ప్రచురించిన ప్రింటింగ్ మీడియా రిపోర్టర్లు అందరికీ కృతజ్ఞతలు)🙏

కుప్పం.శాంతిపురం(మం),గొల్లపల్లికి గ్రామానికి  చెందిన  నందమూరి వీరాభిమాని మురుగేష్ ఈ నెల 13వ తేదీ టెంకాయ చెట్టు పై నుండి ...
23/05/2021

కుప్పం.శాంతిపురం(మం),గొల్లపల్లికి గ్రామానికి చెందిన నందమూరి వీరాభిమాని మురుగేష్ ఈ నెల 13వ తేదీ టెంకాయ చెట్టు పై నుండి పడిపోయి.ప్రాణాపాయ స్థితిలో నడుము విరిగి,వెన్నుపూస క్రాక్ వదిలి,రెండు కాళ్ళు పని చేయకుండా దీన స్థితిలో చికిత్స పొందుతున్న అతనికి కుప్పం నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు శివ రాయల్ చేతులు మీదగా 20,000/-రూ ఆర్థిక సహాయాన్ని అతనికి అందించడం జరిగింది.అతను కొలుకోవాలి అంటే ఇంకా లక్షలతో కూడుకున్న పనని,ఇప్పుడే శక్తి కి మించి అప్పులు చేసి ఖర్చు చేశామని,నందమూరి కుటుంబ సభ్యులు అందరూ అన్న-తమ్ముడిగా భావించి తమ తమ శక్తి కొద్దీ ఆర్డిక సహాయం చేసి తనను ఆదుకోవాలని ప్రాధేయ పడ్డాడు.ఈ కార్యక్రమంలో దేవా, లీలా వినోద్,ముత్తు కుమార్,శాంతిపురం లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

17వ రోజు (21-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ ...
22/05/2021

17వ రోజు (21-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఆకలితో ఉన్న వారికి అన్న దానం చేయడం జరిగింది.🙏
( నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)కుప్పం నియోజకవర్గం.

17వ రోజు (21-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ ...
21/05/2021

17వ రోజు (21-05-2021)దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో...

ఈ రోజు కుప్పం టౌన్ లో రోడ్డు సైడ్, బస్టాండ్ లో,రైల్వే స్టేషన్ లో ఆకలితో ఉన్న వారికి అన్న దానం చేయడం జరిగింది.🙏
(కుప్పం నందమూరి తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్)

21/05/2021

Address

Kuppam
517425

Telephone

+919000990353

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuppam NTR Fance Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category