Swamy Anna Team

Swamy Anna Team Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swamy Anna Team, Public Service, Kothapeta, Kuppam.

15/03/2024



ఈరోజు శుక్రవారం (15/03/2024) మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు *గౌ "శ్రీ. వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి* దీవెనతో మన రాష్ట్ర మంత్రివర్యులు *గౌ"శ్రీ.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి*, రాజంపేట ఎంపీ వర్యులు *గౌ"శ్రీ. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి* మరియు చిత్తూరు ఎంపీ *గౌ"శ్రీ. ఎన్.రెడ్డప్ప గారి* సహాయ సహకారాలతో కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త మరియు చిత్తూరు ఎమ్మెల్సీ *గౌ"శ్రీ.కె.ఆర్. జె. భరత్ అన్న గారి* అండతో కుప్పం పురపాలక సంఘం చైర్మన్ *డా"డి.సుధీర్ గారి* తోడ్పాటుతో కుప్పం పురపాలక సంఘం పరిధి కొత్త పేట 14&15 వార్డు స్థానిక ప్రజలకు నవరత్నాల్లో భాగమైన "పేదలందరికీ ఇళ్లు" పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు *ఇంటి స్థలం హక్కు పత్రం* కుప్పం పురపాలక సంఘం 1st వైస్ ఛైర్మన్ *బీ. మునస్వామి అన్న గారి* చేతుల మీదుగా లబ్ధి పొందిన ప్రతి హక్కుదారులకు విడతలవారీగా హక్కు పత్రం అందించడం జరిగింది

14/03/2024

ఈరోజు బుధవారం (13-03-2024) కుప్పం నియోజకవర్గం కుప్పం పురపాలక సంఘం పరిధి కొత్తపేట *14 వ వార్డుకు* చెందిన ఆడపడుచు పేదరికం కారణంగా చెవిటి మిషన్ కొనుక్కోలేకపోతున్నాను అని తెలియజేయడంతో ఆమె కోరిక మేరకు చెవిటి మిషన్ కొనిపెట్టిన కుప్పం పురపాలక సంఘం 1st వైస్ ఛైర్మన్ బీ. మునస్వామీ అన్న గారు

14/03/2024



ఈరోజు (14/03/2024) అనగా నిన్నటి దినం రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కొరకు కొత్తపేట గృహ సారథులు ఎటువంటి కార్యక్రమాలు చేయాలని దిశ నిర్దేశం చేసిన కుప్పం పురపాలక సంఘం 1st వైస్ ఛైర్మన్ *బీ. మునస్వామీ అన్న గారు*. అదేవిధంగా కొత్తపేట వెనుకబడి ఉండడానికి గల కారణాలు గత ప్రభుత్వాలు కొత్తపేటను పట్టించుకోకపోవడం ముఖ్య కారణం మున్సిపాలిటీలో ఉన్న కూడా అడుగు స్థలము గజము ఎంత విలువపోతుందో తెలిపి కొత్తపేట అభివృద్ధికి అడ్డంపడిన ప్రతి టిడిపి నాయకులకి బుద్ధి చెప్పాలని తెలిపారు మరియు కొత్తపేట గేటు దాటుతే అక్కడ స్థలము విలువలు గురించి తెలిపినారు కొత్తపేట అభివృద్ధి చెందాలంటే *రైల్వే ఫ్లై ఓవర్* కావలసిందే కొత్తపేట అభివృద్ధి చెందాలంటే ఈసారి కొత్తపేటలో వైకాపా జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.

    ఈ రోజు అనగా 04.03.2024 న కుప్పం మున్సిపాలిటీ,  కొత్తపేట భాషా వీధి నందు నివాసం ఉండు కాదర్ బాషా (77) నిన్నటి దినం హఠాన...
04/03/2024





ఈ రోజు అనగా 04.03.2024 న కుప్పం మున్సిపాలిటీ, కొత్తపేట భాషా వీధి నందు నివాసం ఉండు కాదర్ బాషా (77) నిన్నటి దినం హఠాన్మరణం చెందారు ఇతనికి శ్రద్ధాంజలి తెలుపుతూ వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్సిపి తరఫున తెలియజేశారు, అదేవిధంగా ఇతని దహన కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ ఇంచార్జ్, చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ శ్రీ కె.ఆర్.జె. భరత్ గారు సహకారంతో, మున్సిపల్ చెర్మెన్ డా. డి. సుధీర్ గారి సూచన తో, కుప్పం మున్సిపల్ 1st వైస్ చెర్మెన్ శ్రీ బి. మునస్వామి అన్న గారి ఆదేశాల మేరకు15 వ వార్డు లో గల వివిధ హోదాలో ఉన్న నాయకులు బాషా వీధి ఇంచార్జ్ శ్రీనివాసులు, కొత్తపేట బూత్ ఇంచార్జ్ వెంకటేష్, సచివాలయ కన్వీనర్ మజార్, మరియు గృహ సారధి తాహిర్ సంతాపం తెలిపి దహనక్రియలకు కోరకు రూ"10,000 వేలు అందజేశారు.

Address

Kothapeta
Kuppam
517425

Telephone

+919949044847

Website

Alerts

Be the first to know and let us send you an email when Swamy Anna Team posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category