JanasenaParty Kuppam

JanasenaParty Kuppam జనసేన పార్టీ కార్యాలయం,
కుప్పం నియోజకవర్గం,
చిత్తూరు జిల్లా.

జనం లోకి జనసేన కార్యక్రమం @పుంగనూరు కార్యక్రమంలో భాగంగా
03/02/2025

జనం లోకి జనసేన కార్యక్రమం @పుంగనూరు కార్యక్రమంలో భాగంగా

ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్ కి నియామక పత్రం అందజేసిన Pawan Kalyan  గారు ♥️♥️
18/02/2024

ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్ కి నియామక పత్రం అందజేసిన Pawan Kalyan గారు ♥️♥️

జనసేన పార్టీ బలోపేతానికి మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం!మీ విరాళాన్ని ఈ క్రింద ఇచ్చిన QR కోడ్ లేదాక్రింది లింక్ ద్వారా అం...
01/02/2024

జనసేన పార్టీ బలోపేతానికి మన వంతు బాధ్యత నిర్వర్తిద్దాం!

మీ విరాళాన్ని ఈ క్రింద ఇచ్చిన QR కోడ్ లేదా
క్రింది లింక్ ద్వారా అందించండి.

https://donations.janasenaparty.org

12/01/2024

జెండా బరువైతే బుజం మారుస్తాం కాని.. పార్టీ కాదురా బోస్ డికే! ఇక్కడున్నది నాయకులు కాదు... జనసైనికులం!

Heartily welcome CBN Sir!
28/12/2023

Heartily welcome CBN Sir!

28/12/2023

నియోజకవర్గ జనసైనికులకు నమస్కారాలు🙏

కుప్పం నియోజకవర్గం పర్యటనకు విచేయుచున్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమావేశం యొక్క వివరాలు:-

👉 28/12/2023 సాయంత్రం 4 గంటలు - పబ్లిక్ మీటింగ్ గుడుపల్లి.

👉29/12/2023 ఉదయం 11:50 - పబ్లిక్ మీటింగ్ శాంతిపురం.

👉 మధ్యాహ్నం 3 గంటలు - పబ్లిక్ మీటింగ్ రామకుప్పం

👉 సాయంకాలం 5:15 - జనసేన నాయకులతో సమావేశం - MM Function Hall

👉 30/12/2023 - సాయంకాలం 4:30 - పబ్లిక్ మీటింగ్ మల్లనూరు కుప్పం.

కావున, నియోజకవర్గంలోని జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరడమైనది✊.

నమస్కారాలతో🙏
ఇట్లు

మీ రామమూర్తి కె
జనసేన పార్టీ
చిత్తూరు జిల్లా కార్యదర్శి
కుప్పం నియోజకవర్గం

Jai Janasena
Jai TDP

ఈ రోజు శాంతీపురం లో శాంతీపురం మరియు రామకుప్పం మండల అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న శాంతియుత ధర్నాకు మద్ద...
16/12/2023

ఈ రోజు శాంతీపురం లో శాంతీపురం మరియు రామకుప్పం మండల అంగన్వాడీ వర్కర్లు తమ డిమాండ్ల సాధనకై చేస్తున్న శాంతియుత ధర్నాకు మద్దతుగా పాల్గొన్న జనసేన నాయకులు.

‘మన బడి నాడు-నేడు’లో రూ.2,253 కోట్లు భారీ స్కామ్
12/12/2023

‘మన బడి నాడు-నేడు’లో రూ.2,253 కోట్లు భారీ స్కామ్

మేము ఎవ్వరికీ బి పార్టీ కాదుమేము తెలుగు దేశం పార్టీ వెనక నడవట్లేదుతెలుగు దేశంతో పాటు కలిసి నడుస్తున్నాం.•జీవితంలో ఎన్నో ...
08/12/2023

మేము ఎవ్వరికీ బి పార్టీ కాదు
మేము తెలుగు దేశం పార్టీ వెనక నడవట్లేదు
తెలుగు దేశంతో పాటు కలిసి నడుస్తున్నాం.

•జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను

• పదవుల కోసం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నా

• అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం ఓట్లు అడుగుతా.

• ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల.. అందరినీ ఆహ్వానించే నేల. ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలి.. ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉండాలి.

• జనసేనకు ఒక్క ఎంపీ ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు తెచ్చే వాడిని

• స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరు మాట్లాడటం లేదు. జనసేనకు అండగా నిలబడితే స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాటం చేస్తా

• విశాఖపట్నం బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

అవినీతి... అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్
08/12/2023

అవినీతి... అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్

మనదే రాబోయే ప్రభుత్వం by JanaSena Party   చీఫ్ Pawan Kalyan గారు
01/12/2023

మనదే రాబోయే ప్రభుత్వం by JanaSena Party చీఫ్ Pawan Kalyan గారు

Address

#8-29B, Santhi Puram Circle, Palamaner/Krishnagiri Highway
Kuppam
517423

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm
Sunday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when JanasenaParty Kuppam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share