Yellow Bullets

Yellow Bullets This is the BACKUP PAGE of
Your love towards is unbelievable. Keep supporting us.
✌️New Gen leader ✌️

05/01/2026

Dhaivam manushya rupena

ఈరోజు రాష్ట్రానికి నిజంగా శుభదినం... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇదొక చారిత్రాత్మక అడుగు. ప్రధాని శ్రీ  గారి చేతుల మీదుగా ఒ...
09/01/2025

ఈరోజు రాష్ట్రానికి నిజంగా శుభదినం... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇదొక చారిత్రాత్మక అడుగు. ప్రధాని శ్రీ

గారి చేతుల మీదుగా ఒకే రోజు రూ.2,08,548 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరుపుకోవడం శుభపరిణామం. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ గారికి రోడ్‌ షోలో అడుగడుగునా పూలు జల్లుతూ స్థానిక ప్రజలు, కూటమి కార్యకర్తలు ఘనస్వాగతం పలికి ప్రధానిపై తమ అభిమానం చాటుకున్నారు. రాష్ట్రాభివృద్దిలో ఎప్పుడూ ఏపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన ప్రధాని మోదీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్డీయే బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది... రాష్ట్రంలో కూటమి బలంగా ఉంటే రాష్ట్రం బలోపేతం అవుతుందని ప్రజలు అర్థం చేసుకుని ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని కోరుతున్నా.

08/01/2025

ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి ఆంధ్రా కి వస్తున్న మోదీ..!











‘విజయ్ దివస్’ సందర్భంగా భారత సైన్యానికి నా అభినందనలు. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో మన దేశం సాధించిన విజయానికి గు...
16/12/2024

‘విజయ్ దివస్’ సందర్భంగా భారత సైన్యానికి నా అభినందనలు. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో మన దేశం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయ్ దివస్ ఇప్పటికీ మనలో ఉత్తేజాన్ని నింపుతూనే ఉంటుంది. ఈ చారిత్రాత్మక గెలుపును దేశానికి అందించడం కోసం ఆ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారత సైనికుల స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సమాజంలో సుస్థిర శాంతిని నెలకొల్పినప్పుడే ఆ అమరవీరుల త్యాగాలకు సార్థకత ఉంటుంది. విజయ్ దివస్ స్ఫూర్తిగా మనందరం దేశ సమగ్రతకు, శాంతి స్థాపనకు కృషిచేసేందుకు పునరంకితమవుదాం.

Delighted to meet with Ms. , British High Commissioner to India, to discuss the immense potential of Andhra Pradesh and ...
15/11/2024

Delighted to meet with Ms.

, British High Commissioner to India, to discuss the immense potential of Andhra Pradesh and explore opportunities for enhanced collaboration in key sectors to strengthen the Inda-UK partnership.




Address

Kuppam
Kuppam
517425

Website

Alerts

Be the first to know and let us send you an email when Yellow Bullets posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share