Sitra Satyanarayanamma City President Kurnool Official

Sitra Satyanarayanamma City President Kurnool Official Team VK

* మా నమ్మకం నువ్వే జగనన్న
* ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలనే సాగాలి.
* మన ప్రతి అడుగు ప్రజలకు చేరువ కావాలి.
* మనం చేసే ప్రతి పని, కార్యక్రమం వారికి దగ్గరవుతున్నామనే అనే భావన కలిగించాలి.

25/02/2023

🌐💰"గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌"

✨"దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌".⚡

✅2021–22లో 11.43 శాతం గ్రోత్‌ రేటుతో ఏపీ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచింది.👍🏼

✅విస్తార‌మైన వ‌న‌రులు, అపార‌మైన అవ‌కాశాలు ఉండ‌టం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్వాంటేజ్‌.🤝🏻

✅విశాఖ వేదిక‌గా మార్చి 3, 4 తేదీల్లో జ‌రిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023లో పాల్గొనే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్వాగతం ప‌లుకుతుంది.👏🏻

👉*అడ్వాంటేజ్AP హ్యాండిల్స్‌ను అనుసరించడానికి:*

*Twitter: https://twitter.com/Advantage_APGov

*Facebook: https://www.facebook.com/AdvantageAPGov

*LinkedIn: https://www.linkedin.com/in/advantage-apgov

*Instagram: https://www.instagram.com/advantage_apgov

25/02/2023

*మీరే చూడండి ‘‘సీఎం జగన్’’ హయాంలో మన ఏపీకి ఎన్ని కంపెనీలు వచ్చాయో..*

24/02/2023

*తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న ఈనాడు ను బాయ్ కాట్ చేద్దాం..*

*సస్యశ్యామలమైన మన ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుద్దాం..*

24/02/2023

చేపలు పట్టుకునే నన్ను శాసనమండలిలో కూర్చోబెట్టిన జగనన్న - కోలా గురువులు

జగనన్న 🫡

మహా శివరాత్రి పర్వాదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని 25వ వార్డు నందుగాలాబిర్లా గడ్డ విధినందు బొడ్రాలను ప్రతిష్టి...
19/02/2023

మహా శివరాత్రి పర్వాదినాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని 25వ వార్డు నందుగాలా
బిర్లా గడ్డ విధినందు బొడ్రాలను ప్రతిష్టించడం జరిగింది ఈ కార్యక్రమనికి కర్నూలు యం.యల్. ఏ హఫీజ్ ఖాన్ గారు మరియు
శ్రీమతి సిట్ర సత్యనారాయణమ్మ కర్నూలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరియు
25వ వార్డు కార్పొరేటర్ గారు మరియు
శ్రీ గడ్డం రామకృష్ణ గారు (Ex Army)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.









26/01/2023

ఈరోజ మన ప్రియతమ నాయకురాలు
శ్రీమతి సిట్ర సత్యనారాయణమ్మ కర్నూలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరియు
25వ వార్డు కార్పొరేటర్ గారు 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 వ వార్డు నందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.








26/01/2023

ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి 5 సంవత్సరాలు అయిన సందర్భంగా కర్నూలు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.








మీకు మీ కుటుంబ సభ్యులందరికీగణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు,జాతులు వేరైనా భాషలు వేరైనా మేమంతా ఒక్కటే... కులాలు వేరైనా మతాలు...
25/01/2023

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు,
జాతులు వేరైనా భాషలు వేరైనా మేమంతా ఒక్కటే... కులాలు వేరైనా మతాలు వేరైనా మేమంతా ఒక్కటే...








25/01/2023

మనసున్న మా మహా నాయకుడా నీకె మా శతకోటి వందనాలు 🙏🙏🙏.








Address

Kurnool

Telephone

+919398141210

Website

Alerts

Be the first to know and let us send you an email when Sitra Satyanarayanamma City President Kurnool Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share