03/03/2023
*భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రామచంద్రనాయక్ గారు తెలంగాణలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆయన నిప్పులు చెరిగారు ఇలాంటి కుటుంబ పాలన తెలంగాణలో ఉంటే మహిళలకు రక్షణ లేదు గౌరవం లేదు బతుకమ్మ పండగలు చేయడం కాదు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు* *ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి చెందదు రాష్ట్రాలు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా వస్తే ఇలాంటి అరాచకాలు మహిళలపై దాడులు ఎవరైనా చేస్తే ఉరిశిక్ష అమలు చేస్తాం అన్నారు* *ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కన్నీళ్లు కడుపు కోతలు కాదు బంధాలు బంధుత్వాలు కాదు, నీతి న్యాయం ధర్మం, ప్రాంతీయ జెండాలలో లేదు, ఒక కాషాయ జండలో నే ధర్మో రక్షిత రక్షితి ఇవి ఉన్నాయి* *బోలో భారత్ మాతాకీ జై*
National leader of Bharatiya Janata Party Ramachandra Naik has criticized the TRS government for the r**e of women in Telangana. If there is a family rule like this in Telangana, there will be no protection for women. It is necessary to note, we are telling the people of Telangana that if the Bharatiya Janata Party flag comes in Telangana in Andhra Pradesh, if such anarchies attack women, we will execute the death penalty. Ne Dharma Raksh*ta Raksh*ti These are there* *Bolo Bharatmatha ki jai*
* भारतीय जनता पार्टी के राष्ट्रीय नेता रामचंद्र नाइक ने तेलंगाना में महिलाओं के बलात्कार के लिए टीआरएस सरकार की आलोचना की है। अगर तेलंगाना में ऐसा परिवार का शासन है, तो महिलाओं के लिए कोई सुरक्षा नहीं है, कोई सम्मान नहीं है। यह बथुकम्मा त्योहार नहीं है। उन्होंने कहा कि राज्य सरकार को महिलाओं को सुरक्षा प्रदान करनी चाहिए।लोगों को ध्यान देने की जरूरत है, हम तेलंगाना के लोगों से कह रहे हैं कि अगर आंध्र प्रदेश के तेलंगाना में भारतीय जनता पार्टी का झंडा आता है, अगर ऐसे अराजकतावादी महिलाओं पर हमला करते हैं, तो हम उन्हें अंजाम देंगे। जन्दालो ने धर्म रक्षित रक्षिति ये हैं* *बोलो भारत माताकी जय*
-R.Rama Chandra Naik BJP