DYFI Ulchala

DYFI Ulchala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DYFI Ulchala, Political organisation, Ulchala, Kurnool.

11/07/2026

🔥నాలుగు సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు, వినతులు, ఉద్యమాలు చేసిన ఫలితంగా ఉల్చాల గ్రామానికి బ్రిడ్జి నిర్మాణాన్ని సాధించాం🥲 ఈ విజయం ఒక్కరిది కాదు. డివైఎఫ్ఐ ఉల్చాల గ్రామ కమిటీ మరియు గ్రామ ప్రజల ఐక్య పోరాటం, సహకార ఫలితమే. ఈ పోరాటంలో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ‘ పోరాటం ఉన్న చోటే మార్పు ఉంటుంది …… ఐక్యత ఉన్న చోటే విజయం ఉంటుంది ✊🏻

ముస్లింల స్మశాన సమస్య వెంటనే పరిష్కారం చేయాలి  స్మశాన గోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి స్మశాన గోడకు రక్షణ కల్పించాలి...
10/07/2026

ముస్లింల స్మశాన సమస్య వెంటనే పరిష్కారం చేయాలి

స్మశాన గోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి

స్మశాన గోడకు రక్షణ కల్పించాలి

స్మశాన గోడ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు,స్మశాన గోడ కూల్చిన వారిపై చర్యలు తీసుకునేంతవరకు కొత్త గోడ నిర్మాణం చేసేంతవరకు పోరాడతాం

ముస్లింలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మాట్లాడిన ప్రజా సంఘాల నాయకులు

మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేస్తూ
న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందన్న గ్రామ ముస్లింలు

*DYFI ఉల్చాల గ్రామ కమిటీ*

06/07/2026

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఉల్చాల గ్రామ విద్యార్థులు,యువకులు, గ్రామ పె...
04/07/2026

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఉల్చాల గ్రామ విద్యార్థులు,యువకులు, గ్రామ పెద్దలు
అల్లూరి అంటే ధైర్యం త్యాగం పోరాటానికి ప్రతిరూపం

అల్లూరి స్ఫూర్తితో గ్రామ అభివృద్ధి కోసం పోరాడదాం

నివాళి కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకుల పిలుపు

*DYFI ఉల్చాల గ్రామ కమిటీ*

ఘనంగా ఏరువాక పున్నమి ఉత్సవాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివైఎఫ్ఐ యువజన సంఘం పెద్ద ఎత్తున పాల్గొన్న రైతాంగం రైతు...
29/06/2026

ఘనంగా ఏరువాక పున్నమి ఉత్సవాలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డివైఎఫ్ఐ యువజన సంఘం

పెద్ద ఎత్తున పాల్గొన్న రైతాంగం

రైతు నేస్తాలు అయిన ఎద్దుల అలంకరణతో పెద్ద ఎత్తున ర్యాలీ అనంతరం సాంప్రదాయ పద్ధతిలో దేవాలయాలకు వెళ్లి టెంకాయ కొట్టి ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవాలని రైతులు పంటలు బాగా రావాలని రైతులు సంతోషంగా ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసిన రైతు సోదరులకు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా ధన్యవాదాలు తెలియజేశారు.

*DYFI ఉల్చాల గ్రామ కమిటీ*

28/06/2026

ఉల్చాల గ్రామ ప్రజలకు మరియు రైతన్నలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు ✊✊🚩 #రైతుపండుగ

Address

Ulchala
Kurnool

Alerts

Be the first to know and let us send you an email when DYFI Ulchala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DYFI Ulchala:

Shortcuts

Share