ABVP knl

ABVP knl Abvp KURNOOL

*ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘoచి పాఠశాలల సెలవు దినం కూడా తరగతులు నిర్వహించడం తో స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం, నారాయణ...
30/10/2022

*ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘoచి పాఠశాలల సెలవు దినం కూడా తరగతులు నిర్వహించడం తో స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం, నారాయణ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తరగతులను అడ్డుకోవడం జరిగింది*

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కర్నూలు విభాగ్ అభ్యాస వర్గ నందికొట్కూరు నందు ఘనంగా ప్రారంభించడం జరిగింది
29/10/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కర్నూలు విభాగ్ అభ్యాస వర్గ నందికొట్కూరు నందు ఘనంగా ప్రారంభించడం జరిగింది

24/10/2022
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూల్ నగరంలో ఉన్నటువంటి నారాయణ  కళాశాల  నందు గవర్నమెంట్ కు విరు...
23/10/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూల్ నగరంలో ఉన్నటువంటి నారాయణ కళాశాల నందు గవర్నమెంట్ కు విరుద్ధంగా ఆదివారం కూడా కళాశాల ఓపెన్ చేశారు అని తెలుసుకొని వెంటనే ఆ కళాశాల దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడీ పిల్లలను ఇంటికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీచక్ర , నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ మురారి , చరణ్, నగరం కార్యకర్తలు పాల్గొన్నారు.

*విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి :- ABVP*  స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ABVP ఎమ్మిగనూరు నగర కార్యదర్శి ఉరుకుందు ...
21/10/2022

*విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి :- ABVP*

స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ABVP ఎమ్మిగనూరు నగర కార్యదర్శి ఉరుకుందు ఈరోజు మాచాని సోమప్ప నగర్ లో ఉన్నటువంటి ZPHS లో మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో కలిసి వారి సమస్యలు విని వాటిని తమ వంతు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది

ఏబీవీపీ ఆత్మకూరు నగర నూతన కమిటీ ఎన్నికఆత్మకూరు అక్టోబర్ 21ఆత్మకూరు పట్టణంలోని ఏబీవీపీ శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో  ఏ...
21/10/2022

ఏబీవీపీ ఆత్మకూరు నగర నూతన కమిటీ ఎన్నిక

ఆత్మకూరు అక్టోబర్ 21

ఆత్మకూరు పట్టణంలోని ఏబీవీపీ శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆత్మకూరు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు జిల్లా కన్వీనర్ వీరబ్రహ్మం తెలిపారు. నగర కార్యదర్శి గా శ్రీ హరి నాయక్, నగర సహాయ కార్యదర్శి గా అమర్నాథ్ రెడ్డి,శ్రీను, నగర ఉపాధ్యక్షులుగా జగదీష్, శ్రీరామ్,
ఎస్. ఎఫ్ .డి కన్వీనర్ గా మణికంఠ,
సోషల్ మీడియా కన్వీనర్ గా లక్ష్మీకాంత్ రెడ్డి, ను నగర కలమంచ్ కన్వీనర గా నగర కార్యవర్గ సభ్యులు గా జస్వంత్,కిరణ్,సుధాకర్,బన్నీ, సంతోష్,ఇమ్రాన్ లు ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎబివిపి పూర్వ కార్యకర్త వాసుదేవ రెడ్డి గారు ముఖ్య వక్త గా మాట్లాడుతూ ఆత్మకూరు నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన విద్యార్థులందరు కూడా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు దేశభక్తి కలిగి ఉండాలని విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు. ఏబీవీపీ విద్యారంగ సమస్యలే కాకుండా భారతదేశంలో చేసే నిర్మాణాత్మక కార్యక్రమాలు, సేవకార్యక్రమాలు, నిర్వహిస్తూ జాతీయ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తుoది అన్నారు. వివేకానందుని మాటగా ఏబీవీపీ బాటగా వివేకానందుని అడుగు జాడల్లో నడుస్తూ నేటి విద్యార్థి - నేటి పౌరుడేనని బాధ్యత గుర్తుచేస్తూ అనేక మంది నాయకులను ఏబీవీపీ తయారు చేస్తుంది అన్నారు. దేశానికి హాని కలిగించే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సైనికుని వలే ఏబీవీపీ కార్యకర్తలు ముందు ఉండి పోరాడుతారని అన్నారు.ఈకార్యక్రమంలో ఎబివిపి నంద్యాల జిల్లా కో కన్వీనర్ రవికిషోర్ ఇంద్ర నరసింహులు తదితరులు పాల్గొన్నారు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  డోన్ బాగ్  లో ఈరోజు స్టూడెంట్ మెంబర్షిప్ చేయడం జరిగింది. అదేవిధంగా డోన్ పట్టణంలోని మోడల్ ...
17/10/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డోన్ బాగ్ లో ఈరోజు స్టూడెంట్ మెంబర్షిప్ చేయడం జరిగింది. అదేవిధంగా డోన్ పట్టణంలోని మోడల్ స్కూల్ లొకి ఫుడ్ చెక్ చేయడం కోసం పర్యటనకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో డోన్ బాగ్ కన్వీనర్ రాసి పోగుల రవి శేఖర్, నగర కార్యదర్శి రామ్మోహన్, లక్ష్మి వెంకటేశ్వర కళాశాల ప్రెసిడెంట్ లక్ష్మీరంగయ్య,కార్యకర్తలుపాల్గొనడం జరిగింది.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూల్ నగరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ నందు గవర్నమెంట్ కు విరుద్...
16/10/2022

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూల్ నగరంలో ఉన్నటువంటి నారాయణ స్కూల్ నందు గవర్నమెంట్ కు విరుద్ధంగా ఆదివారం కూడా స్కూలు ఓపెన్ చేశారు అని తెలుసుకొని వెంటనే ఆ స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ తో గొడవపడి పిల్లలను ఇంటికి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ పాండురంగడు, విభాగ్ హాస్టల్ల కన్వీనర్ బాబ్జి గౌడ్, జిల్లా టెక్నికల్ సెల్ కన్వీనర్ వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

*కర్నూల్ విభాగ్ ముఖ్య కార్యకర్తల సమావేశం*                అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ *ABVP* ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ...
16/10/2022

*కర్నూల్ విభాగ్ ముఖ్య కార్యకర్తల సమావేశం*
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ *ABVP* ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి వినాయక ఘాట్ నందు కర్నూల్ విభాగ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంత సహా సంఘటన మంత్రి సుమన్ జి గారు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ మహేష్ గారు,నంద్యాల జిల్లా ప్రముఖ్ పార్థసారధి గారు, కర్నూలు జిల్లా ప్రముఖ్ సత్యనారాయణ సార్ గారు, నంద్యాల జిల్లా కన్వీనర్ వీరబ్రహ్మం గారు, కర్నూలు జిల్లా కన్వీనర్ మారుతి గారు, విభాగ్ భాగ్ కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం యొక్క అజెండా
* మేంబర్ షిప్ నిర్వహించడం.
* రాబోవు రాష్ట్ర మహాసభల గురించి చర్చించడం.
* నగర బయోటెక్లు మరియు కళాశాలలో ఏబీవీపీ యొక్క పనితీరు పెంచడం
* విద్యారంగ సమస్యల గురించి చర్చించడం మొదలగు అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.

ఏకగ్రీవంగా ఏబీవీపీ ఎమ్మిగనూరు నగర నూతన కమిటీ ఎన్నికఎమ్మిగనూరు అక్టోబర్ 14, ఎమ్మిగనూరు పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏబీ...
14/10/2022

ఏకగ్రీవంగా ఏబీవీపీ ఎమ్మిగనూరు నగర నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మిగనూరు అక్టోబర్ 14,

ఎమ్మిగనూరు పట్టణంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఏబీవీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎమ్మిగనూరు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కన్వీనర్ మారుతి తెలిపారు. నగర కార్యదర్శి గా ఉరుకుందు, నగర సహాయ కార్యదర్శి గా కార్తిక్, నగర ఉపాధ్యక్షులుగా నాయుడు,
ఎస్. ఎఫ్ .డి కన్వీనర్ గా సైఫుల్లా,
సోషల్ మీడియా కన్వీనర్ గా బాబా, ను మరియు నగర కార్యవర్గ సభ్యులు గా 20 మంది ని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారుతి, మాట్లాడుతూ ఎమ్మిగనూరు నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన విద్యార్థులందరు కూడా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు దేశభక్తి కలిగి ఉండాలని విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు. ఏబీవీపీ విద్యారంగ సమస్యలే కాకుండా భారతదేశంలో చేసే నిర్మాణాత్మక కార్యక్రమాలు, సేవకార్యక్రమాలు, నిర్వహిస్తూ జాతీయ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తుoది అన్నారు. వివేకానందుని మాటగా ఏబీవీపీ బాటగా వివేకానందుని అడుగు జాడల్లో నడుస్తూ నేటి విద్యార్థి - నేటి పౌరుడేనని బాధ్యత గుర్తుచేస్తూ అనేక మంది నాయకులను ఏబీవీపీ తయారు చేస్తుంది అన్నారు. దేశానికి హాని కలిగించే ఎటువంటి పరిస్థితులు వచ్చినా సైనికుని వలే ఏబీవీపీ కార్యకర్తలు ముందు ఉండి పోరాడుతారని అన్నారు.

*నందికొట్కూరు ఏబీవీపీ నగర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది*   స్థానిక నందికొట్కూరు పట్టణంలోని శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశ...
13/10/2022

*నందికొట్కూరు ఏబీవీపీ నగర నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది*
స్థానిక నందికొట్కూరు పట్టణంలోని శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పూర్వఏబీవీపీ నాయకులు శివకృష్ణ గారు ముఖ్య వక్త గా వీరబ్రహ్మం గారు నూతన నాగర కార్యదర్శిగా హరి గారిని ఎన్ని కోవడం జరిగింది సహాయ కార్యదర్శిగా మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగిందిఅని స్థానిక ఏబీవీపీ నాయకులునాగరాజు గారు భాను గారుతెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

Address

Kurnool
518003

Alerts

Be the first to know and let us send you an email when ABVP knl posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP knl:

Share