BJYMkurnooldistrict

BJYMkurnooldistrict Official Facebook account of Bharatiya Janata Yuva Morcha (Bjym) Kurnool District , Andhrapradesh

ఈ రోజు బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిజెవైయం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, అల్లూరు అసెంబ్లీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ కా...
13/08/2024

ఈ రోజు బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బిజెవైయం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా, అల్లూరు అసెంబ్లీ హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ కార్యక్రమంలో

Bjym Kurnool
04/07/2024

Bjym Kurnool

*పత్రికా ప్రకటన**ఈరోజు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరాం చౌదరి గారి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహు...
04/07/2024

*పత్రికా ప్రకటన*

*ఈరోజు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కేశవరాం చౌదరి గారి అధ్యక్షన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశి క్రిష్ణ గారి పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి శ్రీ దగ్గుబాటి పురంజేశ్వరి గారి ఆదేశాలు మేరకు కర్నూల్ జిల్లా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఈ కార్యక్రమాని లో కేశవరాం చౌదరి గారు మాట్లాడుతూ* *ఏదైతే నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ కూటమి నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల పట్ల చేసిన అణుచేత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పాలి లేని పక్షాన ఎక్కడికక్కడ హిందూ సమాజం నిన్ను అడ్డుకుంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో BJYM రాష్ట్ర నాయకులు కటిక ప్రసాద్ BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్ మరియు SC మోర్చా అధ్యక్షులు T శ్రీనివాసులు గారు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మాలతి గారు BJP జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు గారు శ్రీరాములు యాదవ్ గారు BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు నవీన్ కుమార్ గారు BJYM జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శరత్ గారు BJYM జిల్లా కార్యదర్శి అఖిల్ గారు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది*

04/07/2024
19/03/2024

కేంద్ర పథకాలతో అభ్యున్నతి చెందుతున్న ఆంధ్ర ప్రజలు!

#2 India

19/03/2024

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన రోడ్లపై సాధారణ వాహనాలు కూడా వెళ్లని పరిస్థితి!నేడు నాయకత్వంలో, వైమానిక దళం జెట్‌లకు రన్‌వేలుగా ఉపయోగపడేంత బలంగా రోడ్లు నిర్మించబడ్డాయి. మోదీ గారు, తన 140 కోట్ల కుటుంబ భద్రతపై శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనం!
#2 India

19/03/2024

400 దాటాలి! ఎన్డీయే కు ఓటు వేయాలి! #2 India

18/03/2024

modiagain2024

Wish You many more happy returns of the day to Mitta Vamsi Krishna anna form our kurnool Bjym President  anna           ...
18/03/2024

Wish You many more happy returns of the day to Mitta Vamsi Krishna anna form our kurnool Bjym President anna

18/03/2024

భారత్ బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న ప్రధాని శ్రీ గారు

Warmest Birthday Greetings to the   State President Shree Mitta Vamsi Krishna  gaaru. -  BJYM Tejasvi Surya BJP Andhra P...
18/03/2024

Warmest Birthday Greetings to the State President Shree Mitta Vamsi Krishna gaaru.

-

BJYM Tejasvi Surya BJP Andhra Pradesh Daggubati Purandeswari Narendra Modi Navaneeth Krishna Reddy Ravi Mani Kanth Marisetti Madhukar Nukala Bharatiya Janata Party (BJP)

18/03/2024

Address

Andhrapradesh Kurnool
Kurnool
518001

Alerts

Be the first to know and let us send you an email when BJYMkurnooldistrict posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share