Raju Kumar

Raju Kumar BAHUJAN SAMAJ PARTY KURNOOL CITY INCHARGE , LEGAL ADVISOR ,
SOCIAL JUSTICES, BA. JOURNALIST ,
(25)

03/09/2026ఈ రోజు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం  లక్నో  రాజధాని  లో జరిగిన బహుజన సమాజ్ పార్టీ (BSP)భారతదేశం  జాతీయ కార్యవర్గ సమా...
03/09/2026

03/09/2026
ఈ రోజు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో రాజధాని
లో జరిగిన బహుజన సమాజ్ పార్టీ (BSP)
భారతదేశం జాతీయ కార్యవర్గ సమావేశము
లో మాట్లాడుతున్న BSP సుప్రీం
శ్రీ బెహన్ కుమారి మయావతి గారు
బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్లమెంట్ సభ్యురాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాష్ట్ర ,కో-ఆర్డినేటర్లు జాతీయ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

🇪🇺🇪🇺🐘🐘 జై భీమ్ జై భారత్ జై బహజన్ సమాజ్ పార్టీ 🇪🇺🇪🇺🐘🐘

03/09/2026
BSP KURNOOL CITY OFFICE BACKGROUND BANNER FLEXI 🐘🐘🇪🇺🇪🇺💐💐
02/09/2026

BSP KURNOOL CITY OFFICE
BACKGROUND BANNER FLEXI 🐘🐘🇪🇺🇪🇺💐💐

02-09-2026 Mayawati ji Bahujan Samaj Samaj Party  National President  Press Note  Letter   Uttar Pradesh central office
02/09/2026

02-09-2026 Mayawati ji Bahujan
Samaj Samaj Party National President
Press Note Letter Uttar Pradesh central office

02/08/2026 తేదీ :బహుజన్ సమాజ్ పార్టీ  కేంద్ర కార్యాలయం:బంగ్లా నెం. 29, లోధి ఎస్టేట్,న్యూ ఢిల్లీ 110003ఫోన్: 011-24640183...
02/09/2026

02/08/2026 తేదీ :

బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర కార్యాలయం:

బంగ్లా నెం. 29, లోధి ఎస్టేట్,
న్యూ ఢిల్లీ 110003
ఫోన్: 011-24640183 ఫ్యాక్స్:
011-24640184

12, మాల్ అవెన్యూ (కొత్త), లక్నో, ఉత్తర ప్రదేశ్ 226001 ఫోన్: 0522-2238789, 2238864 ఫ్యాక్స్: 0522-2236261

లేఖ సంఖ్య. తేదీ... 02.09.2026.

మీడియా ఆహ్వానం

సంపాదక/అధికారి, మెడమ్/ సార్

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ పార్లమెంట్ సభ్యురాలు
శ్రీ మాయావతి, రేపు, సెప్టెంబర్ 3, 2026, గురువారం నాడు, బీఎస్పీ అఖిల భారత సీనియర్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ రాష్ట్రాల బీఎస్పీ అధ్యక్షులు మొదలైన వారితో ఒక ముఖ్యమైన సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో, పార్టీ సంస్థాగత క్షేత్రస్థాయి సన్నాహాల పురోగతి నివేదికను, సమాజంలోని అన్ని వర్గాలలో పార్టీ మద్దతు స్థావరాన్ని పెంచడానికి గత సమావేశాలలో నిర్దేశించిన పనులను సమీక్షించడంతో పాటు, తదుపరి సన్నాహాల కోసం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను కూడా ఇవ్వనున్నారు.

ఈ క్రింది కార్యక్రమం ప్రకారం, సదరు కార్యక్రమ చిత్రీకరణ నిమిత్తం మీ వీడియో కెమెరామెన్/ఫోటోగ్రాఫర్‌ను దయచేసి పంపవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము.

కార్యక్రమం: అఖిల భారత బీఎస్పీ సీనియర్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ రాష్ట్రాల బీఎస్పీ అధ్యక్షులందరి ముఖ్యమైన సమావేశం.

తేదీ: 03 సెప్టెంబర్ 2026 (గురువారం)

వేదిక: బీఎస్పీ యూపీ రాష్ట్ర కార్యాలయం, 12 మాల్ అవెన్యూ, లక్నో.

సమయం: మధ్యాహ్నం 11:00 గంటల నుండి.

జారీ చేసేవారు:

బిఎస్పి యుపి రాష్ట్ర కార్యాలయం 12 మాల్ అవెన్యూ, లక్నో

BSP ఏనుగు గుర్తుకే ఓటేద్దాం..!
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం..!
RAJU KURMAR
Bahujan Samaj Party Kurnool City incharge

Office Address: Bahujan Samaj Party Kurnool City Office – 2nd Floor, Vasundhara Complex, Kallur Road (opposite Eidgah Masjid Near the New Bus Stand), Kurnool City.
Pin code : 518003

Contact : +919490500035 +919010557003

జై భీమ్ జై భారత్
జై బహుజన్ సమాజ్ పార్టీ

ఈరోజు  శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి  మాద...
31/08/2026

ఈరోజు శ్రీ బెహన్ కుమారి మాయావతి గారు
బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాది పార్లమెంట్ సభ్యురాలు

31.8.2026న, లక్నోలోని బీఎస్పీ ప్రధాన కార్యాలయంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై మిషన్ 2027 సమీక్షా సమావేశం జరిగింది.

31/08/2026
29/08/2026పత్రిక ప్రకటన కర్నూలు సిటీ : కర్నూలు జనరల్ హాస్పిటల్ యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తులకు ఏపీ  ప్రభుత్వం ...
29/08/2026

29/08/2026

పత్రిక ప్రకటన

కర్నూలు సిటీ : కర్నూలు జనరల్ హాస్పిటల్
యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయిన
వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ప్రెస్ ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము నిన్నటి దినాన కుక్కల ఎర్రన్న 40 వయసు తండ్రి కుక్కల దేవదానం కుమారుడు గూడూరు మండలం గ్రామం. నివాసి అయిన కర్నూలులోని సెయింట్ క్లారెట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ వద్ద గురువారం రాత్రి ట్రాక్టర్ ఢీ కొనడంతో ప్రమాదం చనిపోవడం జరిగింది వారి కుటుంబాన్ని కర్నూలు జనరల్ హాస్పిటల్ పోస్టుమార్టం దగ్గర వారు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం ధైర్యం చెప్పిన బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు

ఆకేపోగు వనమూలయ్య బిఎస్పి ఏపీ రాష్ట్రం మాజీ కార్యదర్శి , నల్లగోటి సోమన్న పెద్దపాడు BSP కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు , పేరపోగు జయ్ రామ్ BSP కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు, రాజు కుమార్ BSP కర్నూలు సిటీ ఇన్చార్జ్ , బుల్లెట్ రమేష్ జర్నలిస్ట్ , సురేష్ గుడిపాడు నాయకులు ,

🐘🐘 జై భీమ్ జై భారత్ జై బహుజన సమాజ్ పార్టీ 🇪🇺🇪🇺

Address

Kurnool

Telephone

+919959122212

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raju Kumar:

Shortcuts

Share