03/04/2025
ఆంధ్ర రాష్ట్ర శాసనమండలి సభ్యునిగా (MLC) ప్రమాణ స్వీకారం చేసిన పెద్దలు గౌరవనీయులు శ్రీ కొణిదెల Naga Babu గారినీ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి/బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు శ్రీ మంజునాథ్ గారు మరియు శ్రీ బోయ మురళి నాయుడు (బిజెపి) గారు..!