BT.Naidu Office

BT.Naidu Office Official Office Account of BT.Naidu(MLC,TDP Kurnool District President)

07/09/2024

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు JanaSena Party   అధినేత శ్రీ Pawan Kalyan   గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ...
02/09/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

01/09/2024

*పాలకుర్తి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీటీ.నాయుడు**ఈరోజు కర్నూలు జి.ఆర్.సి కన్వెన్షన్ హాల్ నందు జిల్లా తెలుగ...
28/08/2024

*పాలకుర్తి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీటీ.నాయుడు*

*ఈరోజు కర్నూలు జి.ఆర్.సి కన్వెన్షన్ హాల్ నందు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పాలకుర్తి తిక్కారెడ్డి శ్రీమతి వెంకటేశ్వరమ్మ గార్ల కుమార్తె చి.లా.సౌ.ప్రభావతి రెడ్డి🤝చి.ప్రమోద్ రెడ్డి లకి జరిగిన వివాహ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..*

మీకు, మీ కుటుంబసభ్యులకు... శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...🎉
26/08/2024

మీకు, మీ కుటుంబసభ్యులకు...
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...🎉

*దేశంలోనే మొదటిసారిగా ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రామసభలు* *కర్నూలు జిల్లా,కోసగి మండలం,జుమ్మాలదిన్నె గ్రామ పం...
23/08/2024

*దేశంలోనే మొదటిసారిగా ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రామసభలు*

*కర్నూలు జిల్లా,కోసగి మండలం,జుమ్మాలదిన్నె గ్రామ పంచాయితీ నందు నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారు పాల్గొన్నారు*

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలలో నిధులు లేక ఎన్నో పనులు చేయలేకపోయామని,అయినా జుమ్మాలదిన్నె పంచాయితీలో సర్పంచ్ అయిన బీటీ.పద్మావతి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఇప్పుడు అధికారంలో ఉన్న మన ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు ఉపముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గార్లు గ్రామాల అభివృద్ధికై పెద్దపీట వేస్తున్నారని, ఇక మీదట నిధులు లేక పనులు ఆగవని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగవని తెలియజేశారు.అనంతరం పంచాయతీ పరిధిలో పలురకాల అభివృద్ధి పనులకు ప్రజలతో కలసి ఆమోదించి, పెండింగ్ లో ఉన్న కొన్ని రోడ్లు కాలువ పనులకు ప్రతిపాదనలు చేయించి.అలాగే అధికారులతో కలిసి పంచాయతీలోని పలురకాల సమస్యలపై స్థానిక ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరిగింది..*

*ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాగయ్య,ఎంపీటీసీ తలారి హనుమంతు,తలారి మల్లేష్,తలారి అల్లయ్య,ఎరిగేరి తిక్కయ్య,పాలెం రాగయ్య,బెందుల ఆంజనేయలు,బెందుల హనుమంతు,తలారి తాయన్న,తలారి లక్ష్మన్న,తలారి నడిపి హనుమంతు,ఈడిగా మహేష్ మరియు పంచాయతీ పెద్దలు నాయకులు పాల్గొన్నారు..*

15/08/2024
15/08/2024

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

అన్నం పెట్టాలన్నా.. పేదవాడి కడుపు నింపాలి అన్నా..తెలుగుదేశమే..ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం..
13/08/2024

అన్నం పెట్టాలన్నా.. పేదవాడి కడుపు నింపాలి అన్నా..తెలుగుదేశమే..
ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం..

27/07/2024

రాష్ట్రపతి పదవికి ఉన్న తెచ్చిన మహనీయుడు మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.

26/07/2024

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు - Day5

Address

Gayatri Estates Opposite
Kurnool

Telephone

+919093555999

Website

Alerts

Be the first to know and let us send you an email when BT.Naidu Office posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BT.Naidu Office:

Share