BSP Kurnool Assembly

BSP Kurnool Assembly The Bahujan Samaj Party (BSP) was formed mainly to represent Bahujans (literally meaning "People in majority")

💐మాన్యవర్ కాన్షీరాం💐    💐తల్లిదండ్రులకు ఉత్తరం💐💐నేను పెళ్లి చేసుకోను,  ఇల్లు, పరివారంను పట్టించుకోను,మన బంధు మిత్రుల ఇళ్...
20/01/2019

💐మాన్యవర్ కాన్షీరాం💐

💐తల్లిదండ్రులకు ఉత్తరం💐

💐నేను పెళ్లి చేసుకోను,
ఇల్లు, పరివారంను పట్టించుకోను,
మన బంధు మిత్రుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరుకాను.
వ్యక్తిగతంగా నా కోసం ఎలాంటి ఆస్తి ని కూడబెట్టుకోను.
💐 బహుజన సమాజమే నా కుటుంబము.
💐బాబా సాహెబ్ అంబేడ్కర్ చేపట్టిన మహోన్నత ఉద్యమాన్నిముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే నా జీవిత లక్ష్యం.
💐కుటుంబ సభ్యులందరు నేను చనిపోయినట్లుగానే భావించండి .
ఇందులో నేను తెలిసి తెలియక మీ పట్ల ద్రోహంగా వ్యవహరించినట్లు భావిస్తే నన్ను క్షమించండి*.
💐నా కోసం ఏర్పాటు చేసిన వివాహ నిశ్హితార్థాన్ని వెంటనే రద్దు చేసుకోండి*"
*నాలో ఇంతటి పట్టుదల,
💐త్యాగం,కార్యదీక్ష,కు మీ బిడ్డగా నాకు మీరిచ్చిన ప్రోత్సహమే. ఈ విదంగా రాసినందుకు ఏ తల్లిదండ్రుల కైనా కలిగే హృదయవేదనను నేను అర్థం చేసుకోగలను.
💐కానీ జాతి విముక్తికి నా నిర్ణయం సరైనదేనని నమ్ముతున్నాను.
ఒక లక్ష్యం కోసం పని చేసే వారికి పెళ్లి ప్రధానమైన ఆటంకమని నేను భావిస్తున్నాను*. *పెళ్లి,పిల్లలు,సంసారం సాగడానికి సంపాదన దానికి తోడు స్వార్థం మనల్ని* *పెనవేసుకుంటాయి.
మన దృష్టి కుటుంబ సమస్యలపైన మారవచ్చు* .*అందుకే పెళ్లి సంపాదన వీటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.*
*నన్ను మన్నించండి*...
💐మిమ్మల్ని ఇక చూడలేనేమో? అంటూ హృదయ వేదనతో *తల్లిదండ్రులను అభ్యర్థిస్తూ రాసిన చివరి ఉత్తరం అదే*

💐కాన్షీరామ్ తన నిర్ణయాల మీద ఎంత కఠోరంగా నిలబడ్డారంటే
1983 లో తన తండ్రి హరి సింగ్ చనిపోతే కూడా ఆయన వెళ్ళలేదు...
అంత్యక్రియల్లో పాల్గొనలేదు....
తన జీవిత లక్ష్యం నిర్ణయించుకున్న తరువాత ఎన్నడూ వెను తిరిగి చూడలేదు.
ఉద్యోగానికి రాజీనామా చేసి ఆఫీసునుండి వచ్చే డబ్బుల గురుంచి చూడలేదు...
పూర్తిగా బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధన వైపే తన మనస్సు లగ్నం చేసాడు

💐మాన్యవర్ కాన్షీరాం ఇప్పుడు ఈ దేశ యువకులకి కావాలి ఆదర్శం
రాజకీయాల్లోకి రావాలని కోరుకునే యువజన మిత్రులు , బహుజనులు అందరూ ఒకసారి దాదా సాహెబ్ కాన్షీరాం ని అర్థం చేసుకోండి

💐గ్రామాల్లో డబ్బు సంపాదనే ద్యేయం గా జరుగుతున్న సంగ్రామం లో , మాన్యవార్ కాన్షీరాం జీవితాన్ని యువతీ , యువకులు ఆదర్శం గా తీసుకుని మహాత్మా ఫూలే , బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనల్ని నిర్మాణం తో ముందుకు తీసుకు వెళ్ళండి 💐

జన కళ్యాణ్ దివాస్ శుభాకాంక్షలు!!!
14/01/2019

జన కళ్యాణ్ దివాస్ శుభాకాంక్షలు!!!

కాబోయే కర్ణాటక మంత్రి BSP 🐘 అభ్యర్థి N. మహేష్ గారికి శుభాకాంక్షలుజై భీమ్! జై BSP!!
19/05/2018

కాబోయే కర్ణాటక మంత్రి BSP 🐘 అభ్యర్థి N. మహేష్ గారికి శుభాకాంక్షలు
జై భీమ్! జై BSP!!

Ambedkarites 5 రకాలని *మన్యవార్ కాన్షీరాం* గారు చెప్పారు.1.Service ambedkarites:వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలను...
30/03/2018

Ambedkarites 5 రకాలని *మన్యవార్ కాన్షీరాం* గారు చెప్పారు.

1.Service ambedkarites:వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లలను పోషిస్తూ జయంతి వర్దన్తిల్లో పాల్గొంటూ ambedkar గారిపై విపరీత అభిమానం ఉన్నట్టు ఫోజులు ఇస్తుంటారు. ఇంతకు మించి వీళ్ళతో ఏమీ కాదు.

2.Extremist Ambedkarites :వీళ్ళు బుల్లెట్ తో అంబేద్కర్ రాజ్యం తెస్తాం అంటారు. అది అసాధ్యం అని చాలా కాలానికి తెలుసుకుంటారు. అప్పటికీ అంతా ఐపోతుంది. కాని బాబాసాహెబ్ bullet బదులు ballot ఇచ్చారు అని తేలుసుకోరు. వీరిలో నిజాయితీ ఉంటుందీ.

3.Converted Ambedkarites : పొద్దున లేస్తే అంబేద్కర్ పేరు లేకుండా వీళ్ళు మాట్లాడరు. ఆదివారం church కి ఇచ్చిన priority లో 0.5% అంబేడ్కర్ వాదానికి ఇవ్వరు. కొందరు వివిధ దేవతల భక్తులు.వీళ్ళు దేవుళ్ళకు తలనీలాలతో పాటు హుండీలు నింపుతారు.

4.Ngo అంబేడ్కర్ వాదులు :వీళ్ళు ఒక సంఘం పెట్టుకొని ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ కనుసన్నల్లో ఉంటూ projectలు చేస్తుంటారు. సెమినార్ లు మస్తు పెడతారు. Books కూడ వేస్తారు. Begging nature.

5. Bastard Ambedkarites : వీళ్ళు సంఘాలు పెడతారు. జనాన్ని పోగువేస్తారు.వోట్లు కూడ హామీ ఇస్తారు. జాతిని ఆధిపత్య కులాల దగ్గర తాకట్టు పెడతారు. ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని పార్టీల దగ్గర begging చేస్తారు.

ఇక మిగిలినది
original Ambedkarites:వీళ్ళు నిర్మాణం చేస్తారు. అనునిత్యం ప్రజల్లో ఉంటారు. త్యాగం చేస్తారు. Ambedkar కలలు గన్న ruling class ను తయారు చేయటానికి తాపత్రయ పడతారు.
బాబాసాహేబ్ గారు one man one vote సాధిస్తే,
Kanshiram గారు one leader one party సాధించారు.
మనం 1% cader 9% వోట్లు సాధిద్దాము.
9% వోట్లతో రాజకీయ అవసరత సృష్టించి 29% సాధిస్తాము.
అప్పుడు బహుజన రాజ్యం సాధిస్తాము.

చరిత్ర లో ఈ రోజు ...దళితుల్ని మరియు దళితేతరుల్ని మహద్ చెరువు నీరు త్రాగడానికి ప్రవేశింపచేసిన రోజు...  ఈ 4 ప్రశ్నలు 1927 ...
20/03/2018

చరిత్ర లో ఈ రోజు ...

దళితుల్ని మరియు దళితేతరుల్ని మహద్ చెరువు నీరు త్రాగడానికి ప్రవేశింపచేసిన రోజు...

ఈ 4 ప్రశ్నలు 1927 లో డా.అంబేద్కర్ సంధించాడు.
వీటికి అప్పుడైనా,ఇప్పుడైనా జవాబులు ఉన్నాయా, చెప్పగలరా?

1927 మార్చ్ 19,20 తేదీల్లో మహద్ పట్టణంలో దలితసభలు జరిగాయి. 1924 లో ఆ పట్టణం లోని చెరువును ప్రజలంతా ఉపయొగించాలని మహద్ పురపాలక సంఘం తీర్మానం చేసిన తరువత కూడా ఆ వూరి పెద్దలు తిరస్కరించడం తో 10 వేల మంది అక్కడ గుమికూడారు.పట్టణంలోని పెద్దలు కర్రలతో దాడి చేసారు. డా.అంబెద్కర్ చాల తెలివిగా అహింసా యుతంగా ఆ ఉద్యమాన్ని నడిపించారు.స్వాతత్ర్య వీర సావర్కర్ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలికారు..దళితులతో పాటు అన్ని వర్గాల వారు అంబెద్కర్ ని అనుసరించారు..

అప్పుడు అంబెద్కర్ దళితేతర ప్రజలు ముఖ్యంగా పెద్దలకు విసిరిన ప్రశ్నలు.

1. మీరు చెరువును తాకినప్పుడు, మేము మనుష్యులమే కదా? మేమెందుకు తాక కూడదు?

2.మీరే కాకుండా మీ ఇళ్ళల్లోని మేకలు,ఎద్దులు,బర్రెలు ఈ చెరువును తాకవచ్చును..మరి మేమెందుకు తాక కూడదు?

3.మీ ఇండ్ల లోని పశువులు తాకవచ్చు..అలాగే మా ఇళ్ళలో వున్న పశువులు బర్రెలు,మేకలు,ఎద్దులు కూడా తాకవచ్చును.మరి మేమెందుకు తాక కూడదు?

4.మీరు తాకితే పరవాలేదు.మేము మాత్రం తాకితే మైల పడిపోయి,మీరు గోమూత్రం చల్లితే పవిత్రం అవుతుందా?

సభ్య సమాజం ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక తలలు దించుకుంది

జేయహో బాబాసాహేబ్ Dr అంబేద్కర్ జీ ........

జై భీమ్! జై భారత్!!

20/02/2018

మనుస్మృతి వద్దు రాజ్యాంగం ముద్దు అని, మనువాదంతో యుద్ధం చేస్తూ దేశంలో బహుజనులకు అండగా నిలిచిన వీరవనిత ఐరన్ లేడీ బెహన్ కుమారి మాయావతి గారికి 2019 ఎన్నికల్లో ఓట్లు వేసి భారత దేశ ప్రధానమంత్రి గా గెలిపిద్దాం... జై భీమ్!

20/02/2018

భారత భావి ప్రధాని బెహన్ కుమారి మాయావతి గారికి జై భీమ్!

ఈ రోజు అమ్మ రమాబాయి జయంతి. మన కోసం సమస్తం త్యాగం చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన తల్లి ఆమె, మనల్నే తన కన్నబిడ్డలని మన...
08/02/2018

ఈ రోజు అమ్మ రమాబాయి జయంతి. మన కోసం సమస్తం త్యాగం చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడిన తల్లి ఆమె, మనల్నే తన కన్నబిడ్డలని మనకు ఈ మంచి భవిష్యత్తు వుండాలని మనువాదానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తో కలిసి పోరాడింది. మహద్ చెరవు పోరాటం, కాలారాం టెంపుల్ ఎంట్రీ పోరాటం లో మహిళ విభాగానికి ఆమె నాయకురాలు. అణగారిన వర్గాల మహిళ సంఘానికి జాతీయ నాయకురాలు. అమర్ రహే అమ్మ రమాబాయి.

Happy birthday to future prime minister of India  "Behen Kumari Mayavathi Ji" 💐💐
16/01/2018

Happy birthday to future prime minister of India "Behen Kumari Mayavathi Ji" 💐💐

"భీమ కొరేగావ్" బానిసత్వంపై ఆత్మగౌరవంకోసం 1818-01-01 నాడు 500 మంది మహర్లు, 28000 మనవాధ పీ‌‌ష్వా సైన్యం పై విజయం సాదించేంద...
01/01/2018

"భీమ కొరేగావ్" బానిసత్వంపై ఆత్మగౌరవంకోసం 1818-01-01 నాడు 500 మంది మహర్లు, 28000 మనవాధ పీ‌‌ష్వా సైన్యం పై విజయం సాదించేందుకు "కత్తి" అనే ఆయుధాలు ఉపయోగించారు, మరల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన "ఓటు" అనే ఆయుధంతో దుర్మార్గపు మనువాధ కుతంత్ర రాజకీయంపై విజయం సాధించాలి.. 🐘 🐘
జై భీమ్!

"భీమ కొరేగావ్" బానిసత్వంపై ఆత్మగౌరవంకోసం 1818-01-01 నాడు 500 మంది మహర్లు, 28000 మనవాధ పీ‌‌ష్వా సైన్యం పై విజయం సాదించేంద...
01/01/2018

"భీమ కొరేగావ్" బానిసత్వంపై ఆత్మగౌరవంకోసం 1818-01-01 నాడు 500 మంది మహర్లు, 28000 మనవాధ పీ‌‌ష్వా సైన్యం పై విజయం సాదించేందుకు "కత్తి" అనే ఆయుధాలు ఉపయోగించారు, మరల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన "ఓటు" అనే ఆయుధంతో దుర్మార్గపు మనువాధ కుతంత్ర రాజకీయంపై విజయం సాధించాలి.. 🐘 🐘
జై భీమ్!

Address

Kurnool
518004

Telephone

9966007341

Website

Alerts

Be the first to know and let us send you an email when BSP Kurnool Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share