CPM KURNOOL

CPM KURNOOL Communist Party of India (Marxist) Kurnool district page. CPM fight for batter society our goal is financial independence socialism democracy

06/09/2026

కర్నూలు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు కోసం సిపియం చేపట్టిన కరువు యాత్ర కల్లూరు మండలం ఉల్లిందకొండ పర్యటించింది. సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యం డి ఆనంద్ బాబు నాయకత్వంలో మండల నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతు రంగముని, సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆనంద్ బాబు, మండల నాయకులు మధు మాట్లాడారు.

06/09/2026

| CPI(M) AP Pressmeet in Vijayawada | సిపిఐ(యం) ఏపి మీడియా సమావేశం || CPIM AP

06/09/2026
05/09/2026

కర్నూలు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి రైతుల పంట నష్టాలను అంచనా వేసి రుణాలు రద్దు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కోడుమూరులోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కళ్యాణ మండపంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ పాల్గొన్నారు.
అనంతరం ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కళ్యాణ మండపం నుంచి ప్రదర్శనగా బయలుదేరి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సర్కిల్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని నినదించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మనోహర్‌, ఎమ్మిగనూరు హనుమంతు, ఆస్పరి హనుమంతు, కోటకొండ సూరి, పాలకుర్తి మద్దిలేటి, పరమేశు తదితరులతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.

05/09/2026

This video investigates the shocking allegations regarding the pres...

04/09/2026

కర్నూలు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ఆలూరు నుంచి కరువు యాత్రను ప్రారంభిస్తున్న సిపిఎం బృందం.


04/09/2026

కర్నూలులో సిపిఎం కరువు యాత్ర
రైతులతో మాట్లాడుతున్న సిపిఎం బృందం

04/09/2026

కర్నూలులో సిపిఎం కరువు యాత్ర
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి- సిపిఎం డిమాండ్

04/09/2026

కర్నూలు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి రైతులను ఆదుకోవాలని ఆలూరు నుంచి కరువు యాత్రను ప్రారంభిస్తున్న సిపిఎం బృందం.

Address

Kurnool

Alerts

Be the first to know and let us send you an email when CPM KURNOOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM KURNOOL:

Shortcuts

Share