22/09/2024
తిరుపతి లో నెయ్యి ట్యాంకర్ వచ్చింది జులై 17, 2024!!
శాంపిల్ తీసుకున్నది జులై 17, 2024!!
ల్యాబ్ రిజల్ట్ వచ్చింది జులై 24, 2024.
దీని ప్రకారం లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ ఎవరి ప్రభుత్వం లో జరిగింది అంటారు. Just Asking…
ఎంక్వయిరీ చేసి నిజాలు బయటపెట్టి శిక్షలు వేయండి అంటే లేదు లేదు మేము ప్రెస్ మీట్లు పెడతాం, దేవుడు పేరు తో రాజకీయం చేస్తాం, దీక్షలు చేస్తాం అంటారు ఏంటి?