14/04/2024
అందరికీ నమస్కారం..🙏
ఎన్నికల శంఖారావం లో భాగంగా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు రేపు అనగా 15-04-24 సోమవారం ఉదయం 7 గం.లకు - 17 వ వార్డ్, మాచర్ల ,సాయంత్రం 6 గం.లకు - పాల్వాయి గేట్
లో,రాత్రి 8 గం.లకు - కొత్త పాల్వాయి,
రాత్రి 9 గం.లకు - పాల్వాయి లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
ఇట్లు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం
మాచర్ల నియోజకవర్గం
#మార్పుకావాలి_బ్రహ్మారెడ్డిరావాలి
#ఇంటింటికి_జూలకంటి