పల్నాడు కోసం పిన్నెల్లి

  • Home
  • India
  • Macherla
  • పల్నాడు కోసం పిన్నెల్లి

పల్నాడు కోసం పిన్నెల్లి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు 🔥

05/09/2026

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురుపూజోత్సవం సందర్భంగా డీఎస్సీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూ నిర్వహించిన గురు పరిరక్షణ దీక్ష కార్యక్రమంలో వై.యస్.ఆర్‌ సీపీ ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు.

విద్యా శాఖపై ఏమాత్రం అవగాహన, అర్హత లేని మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.





గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
05/09/2026

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు




🗓️ Dt: 04-09-2026📍గ్రామం: దుర్గి గ్రామంమాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం దుర్గి గ్రామానికి చెందిన జంగా కొండలు కుమారుడు వెం...
04/09/2026

🗓️ Dt: 04-09-2026
📍గ్రామం: దుర్గి గ్రామం

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం దుర్గి గ్రామానికి చెందిన జంగా కొండలు కుమారుడు వెంకట వంశి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లా వై.యస్.ఆర్‌.సీ.పీ అధ్యక్షులు.



🗓️ Dt: 04-09-2026📍గ్రామం: దుర్గి మండలం, శ్యామరాజుపురం గ్రామంమాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామానికి చెం...
04/09/2026

🗓️ Dt: 04-09-2026
📍గ్రామం: దుర్గి మండలం, శ్యామరాజుపురం గ్రామం

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం శ్యామరాజుపురం గ్రామానికి చెందిన మారేబోయిన నాగేశ్వరరావు కుమారుడు నవీన్ కుమార్ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పల్నాడు జిల్లా వై.యస్.ఆర్‌.సీ.పీ అధ్యక్షులు.



04/09/2026

తెల్దేశం అంటే డీఎస్సీ,డీఎస్సీ అంటే తెల్దేశం అన్నారుగా..?😂

ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏
04/09/2026

ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🙏





మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం సుద్ద గుంతల కాలనీ లో నివసిస్తున్న తుమ్మ చిన్నపరెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి రిసెప్షన్...
03/09/2026

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం సుద్ద గుంతల కాలనీ లో నివసిస్తున్న తుమ్మ చిన్నపరెడ్డి కుమారుడు రాజశేఖర్ రెడ్డి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన పల్నాడు జిల్లా వై.యస్.ఆర్‌.సీ.పీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు వై.యస్.ఆర్‌.సీ.పీ SEC మెంబర్ కొమ్మారెడ్డి చలమారెడ్డి గారు..



యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఆత్మీయంగా కలిసి పలు విషయాలపై స్నేహపూర్వకం...
03/09/2026

యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారిని ఆత్మీయంగా కలిసి పలు విషయాలపై స్నేహపూర్వకంగా ముచ్చటించుకున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీ పిన్నెల్లి వెంకట రామిరెడ్డి గారు.


🗓️ Dt: 03-09-2026📍పట్టణం: కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంమాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ...
03/09/2026

🗓️ Dt: 03-09-2026
📍పట్టణం: కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామం

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన ఇరిగిదిండ్ల గురవయ్య కుమార్తె లీలా ప్రసన్న నిశ్చితార్దం కార్యక్రమంలో పాల్గొని, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించిన పల్నాడు జిల్లా వై.యస్.ఆర్‌.సీ.పీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు..!!



03/09/2026

VP(వెన్నుపోటు) సీఎం ఎన్ని PR స్టంట్స్ చేసినా పోలవరం అంటే వై యస్ ఆర్ గారు ❤️

Address

PALNADU
Macherla
522426

Website

Alerts

Be the first to know and let us send you an email when పల్నాడు కోసం పిన్నెల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share