Kollu Puneetth Chandraa

Kollu Puneetth Chandraa Social service via Kollu Foundation and politics for society betterment.

28/11/2024

దుమ్మురేపుతున్న మచిలిపట్నం క్రికెట్ చాలెంజ్.

Celebrating a special day filled with joy and the warmth of family. On the 5th of April, we gathered to surround the wom...
06/04/2024

Celebrating a special day filled with joy and the warmth of family. On the 5th of April, we gathered to surround the woman of the hour with love on her birthday. The smiles, the cakes ready for that perfect slice, and a room filled with laughter are all snapshots of a day to remember. Here’s to life’s sweet moments and the memories we cherish. 🌼🎂✨

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,కలకాలం ఉండే తియ్...
01/03/2024

పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది బావ,
అలాంటి నా ప్రియ నేస్తం ప్రవీణ్ కి
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు...........

ప్రతి క్షణం నీ చిరునవ్వుల స్నేహన్ని ఆశీస్తూ....

19/11/2023

ఈ రోజు మచిలీపట్నంలో రాజుపేట సెంటర్లో టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్క్రీన్ ని పార్టీ నాయకులతో కలిసి వీక్షించడం జరిగింది.

19/11/2023

ఈ రోజు మచిలీపట్నం ఆనంద్ పేట సిటీ లేట్ చర్చిలో ప్రార్థనలో పాల్గొనడం జరిగింది.

14/09/2023
12/09/2023

ఈరోజు నువ్వు వ్యవస్థలను మేనేజ్ చేయచ్చు జగన్ రెడ్డీ...

రేపు నువ్వు మాత్రం న్యాయంగా జైలుకి పోతావ్...అపుడు నువ్వు మేనేజ్ చేసిన వాళ్లే నిన్ను లోపలేస్తారు...

ధర్మో రక్షతి రక్షితః...

10/09/2023

Nature's voice heard loud and clear! ☔️🌧️✨ Witnessed a moment of cosmic significance as even the heavens wept for justice, with their tears falling as rain upon our land. 🙏🌦️ An arresting display of celestial support for a cause.

సత్యం వధ..ధర్మం చెర..
10/09/2023

సత్యం వధ..
ధర్మం చెర..

తండ్రిని అరెస్టు చేస్తే నేనే ముఖ్యమంత్రి కావాలి అని సంతకాలు చేయించుకుంటాడు అనుకుంటున్నావా??అగ్నికి ఆజ్యం పోశావ్ జగన్ రెడ...
09/09/2023

తండ్రిని అరెస్టు చేస్తే నేనే ముఖ్యమంత్రి కావాలి అని సంతకాలు చేయించుకుంటాడు అనుకుంటున్నావా??

అగ్నికి ఆజ్యం పోశావ్ జగన్ రెడ్డీ...ఏ దేశం పారిపోయినా వెతికి వెతికి తెస్తాం...నీకు జరగాల్సింది జరుగుతుంది...

Address

Machilipatnam
521001

Telephone

+919441222254

Website

Alerts

Be the first to know and let us send you an email when Kollu Puneetth Chandraa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kollu Puneetth Chandraa:

Share

Category