Pernikittu_army

Pernikittu_army DIE HEARD FAN OF KITTU ANNAYA

వైయస్ఆర్ సీపీ  యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన పేర్ని కృష్ణ మూర్తి గారికి శుభాకాంక్షలు ❤️   Perni Kittu ...
06/08/2025

వైయస్ఆర్ సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన పేర్ని కృష్ణ మూర్తి గారికి శుభాకాంక్షలు ❤️
Perni Kittu ❤️

నైతిక విద్యతో పాటు.. ఆధ్యాత్మిక చింతన కూడా కలగలిపి ఉగ్గుపాలతోనే పటిస్తామని పాఠశాల తెరిచిన పట్టుమని పదిరోజులు గడవకముందే బ...
30/07/2025

నైతిక విద్యతో పాటు.. ఆధ్యాత్మిక చింతన కూడా కలగలిపి ఉగ్గుపాలతోనే పటిస్తామని పాఠశాల తెరిచిన పట్టుమని పదిరోజులు గడవకముందే బడి యజమాని నీచ పుత్రుడు.. జీవన బృతికై ఆ బడిలో వారి మాటలు నమ్మి కొలువుకు చేరిన అమాయకపు ఆడపిల్లను ప్రేమ పేరుతో ముసలోకి దింపి.. పెళ్ళి పేరుతో నమ్మబలికి.. 5 రోజులు ఎవ్వరికి కనపడకుండా పరాయి రాష్ట్రాలు తిప్పి అవసరం తీరిన తరువాత మా కొడుకుకు ఇప్పుడే పెళ్లి చెయ్యం.. నీ కూతురుని మీ ఇంటికి తీసుకుపొండి అని అదికార మదంతో.. పోలీసుల వత్తాసుతో ఆ నీచపు తండ్రి ఇసగించినప్పుడు ఆడపిల్ల జీవితం కనపడదు..

మంత్రి అండతో.. పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న విడిది గృహంలో ఆడపిల్ల శీలానికి వెలకట్టి.. డబ్బు పారేస్తాం ఇంటికి తీసుకుపోండి.. మీరు చెయ్యగలిగింది ఏమి లేదని అమానవీయంగా ప్రవర్తించినప్పుడు ఆడపిల్ల జీవితం కనపడదు..

మోసపోయిన అమాయకపు ఆడపిల్ల జీవితానికి అండగా ఉండాల్సిన అధికారం.. మరి మిక్కిలిగా పోలీసు అధికారులు ఆడపిల్లకు అండగా నిలవనప్పుడు గతిలేక పోలీసుల కళ్ళముందే తన నిస్సహాయతను ఎవరికి చెప్పుకోలేక ఆ బిడ్డ తల్లి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే.. ఆ వేదనలో ఆడపిల్ల జీవితం కనపడని నీచుడు ఒకడు.. అధికార మదంతో ఎంతమంది ఆడపిల్లలను చరబట్టిన నా వెనుక అధికారం ఉందనే మదంతో విర్రవిగుతున్న మృగాన్ని కాపాడటానికి ఎగేసుకుంటూ ఆడపిల్ల జీవితం అనే ట్యాగ్ లైన్ తో రాజీకొస్తున్న.. మేక తోలు కప్పుకొని ఎన్ని నీతులు చెప్పినా గుంట నక్క.. గుంట నక్కె కదా

18/07/2025

కృష్ణాజిల్లా,మచిలీపట్నం

వైసీపీ నేతల రిమాండ్ ను రిజక్ట్ చేసిన న్యాయమూర్తి

సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వాలని పోలీసులకు సూచించిన న్యాయమూర్తి

41 నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను ప్రశ్నించిన న్యాయమూర్తి

17/07/2025

బీసీ మహిళా, జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక గారిపై కొల్లు రవీంద్ర చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుతూ కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో చీపుర్లతో కొల్లు రవీంద్ర చిత్రపటాన్ని కొడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు..

15/07/2025

టీడీపీ నేత ఖాజా చేసే పనులు దొంగ గుట్కా, గంజాయి సప్లై.. అసలు దొంగలను పార్టీలో పెట్టుకొని.. మా నాయకులు పేర్ని కృష్ణమూర్తి గారిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను నమ్మించాలి అనుకుంటున్నారు... : వైసీపీ యువజన విభాగం

Address

Machilipatnam
521001

Website

Alerts

Be the first to know and let us send you an email when Pernikittu_army posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share