Team-Rondi KrishnaYadav

Team-Rondi KrishnaYadav js jagan

13/04/2024
కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్ టిడిపి కండువా కప్పుకున్నారు.  సోమవారం నాడు రాష్ట్ర మాజీ ముఖ్...
27/02/2024

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొండి కృష్ణ యాదవ్ టిడిపి కండువా కప్పుకున్నారు. సోమవారం నాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి తో పాటు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు పాల్గొన్నారు.

దివంగత మహానేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ మూలయం సింగ్ యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయుటకు. విజయవాడ పాత బస్...
11/08/2023

దివంగత మహానేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ మూలయం సింగ్ యాదవ్ గారి విగ్రహం ఏర్పాటు చేయుటకు. విజయవాడ పాత బస్టాండ్ పక్కన గల పార్కు నందు మరియు రామవరప్పాడు రింగ్ రోడ్డు దగ్గర స్థలం పరిశీలన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ పెనమలూరు శాసనసభ్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు మరియు మధు బొట్టా
జగదీశ్ యాదవ్ ( సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ) ,రొండి కృష్ణ యాదవ్ (మాజీ గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు కృష్ణ జిల్లా ), అరవ సత్యనారాయణ యాదవ్ ( ఫ్లోర్ లీడర్) , లాకా వెంగళరావు యాదవ్ ( అఖిల భారతీయ రాష్ట్ర అధ్యక్షుడు ) , నేరుసు సతీష్ యాదవ్ ( దుర్గ గుడి మెంబర్ ) పట్టెబోయిన మాలకొండయ్య( అఖిల భారత రాష్ట అధ్యక్షుడు ) , వరి శ్రీదేవి ( రామవరప్పాడు సర్పంచ్) , బొట్ల రామరావు ( అఖిల భారత శతాబ్ది వేడుకల అధ్యక్షుడు) , పెద్దిబోయిన శ్రీనివాస్ , వినయ్ పురుష్ యాదవ్ ( సమాజ్ వాదీ పార్టీ జెనరల్ సెక్రెటరీ ) , పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ , లక్ష్మి నరసప్ప యాదవ్ , బొంత చందూ,పిన్నబోయిన ప్రభు కుమార్ యాదవ్, అర్లపాటి సురేష్ యాదవ్,నాగ మల్లిఖార్జున యాదవ్,మరియు యాదవ సంఘం పెద్దలు అందరితో కలిసి పాల్గొనడం జరిగినది.

07/03/2023

Address

Machilipatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Team-Rondi KrishnaYadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share