Gopuvanipalem Janasena

Gopuvanipalem Janasena follow for regular updates on party activities in gopuvanipalem village

జనసేన పార్టీ వ్యవస్థాపకుడుశ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..గోపువానిపాలెం గ్రామ ప్రజల ..😊😒జై జనసేన✊️✊️✊️
02/09/2022

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..
గోపువానిపాలెం గ్రామ ప్రజల ..😊😒
జై జనసేన✊️✊️✊️

కృష్ణ జిల్లా , మచిలీపట్నం నియోజకవర్గం నుండి క్రియాశీలక జనసైనికులకు సభ్యత్వాలు నమోదుచేసినందుకు అభినందించిన         Bandi ...
10/06/2022

కృష్ణ జిల్లా , మచిలీపట్నం నియోజకవర్గం నుండి క్రియాశీలక జనసైనికులకు సభ్యత్వాలు నమోదుచేసినందుకు అభినందించిన Bandi Rama Krishna JanaSena Machilipatnam JanaSena Party అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు.


ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తానూరవ సారి యుద్ధం చేస్తాను.Pawan Kalyan
02/03/2022

ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తా

నూరవ సారి యుద్ధం చేస్తాను.

Pawan Kalyan

03/04/2021

అవసరం ఐతే రాగి జావ తాగి బతుకుతాను కానీ.. అవినీతి రాజకీయం లు చేసి మాత్రం బతకడం జరగదు.. తిరుపతి లో

Pawan Kalyan గారు✊

ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నీతోనే నా పయనం అన్న... ❤️జై జనసేన... ✊✡️
15/03/2021

ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు
నీతోనే నా పయనం అన్న... ❤️
జై జనసేన... ✊✡️

13/03/2021

అందరికీ నమస్కారం

రేపు అనగా 14-3-2021 ఉదయం 8 : 30 నిమిషాలకు జనసేన పార్టీ 7 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నం జనసేన పార్టీ ఆఫీస్ నందు మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ *శ్రీ బండి రామకృష్ణ(RK)* గారు పార్టీ పతాకాన్ని ఎగరవేసి వేడుకలను ప్రారంభిస్తారు కావున పట్టణ మరియు మండల పార్టీ నాయకులు జనసైనికులు, కార్యకర్తలు అందరూ ఉదయం 8 గంటలకు పార్టీ ఆఫీసు వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము...

16/02/2021

పెరుగుతున్న జనసేన ఓటు శాతం, గెలిచిన గ్రామాలపై జనసేనాని ప్రత్యేక దృష్టి

14/02/2021

13/02/2021

Today's  Janasainik nomination....✊✊✊
08/02/2021

Today's Janasainik nomination....✊✊✊

06/02/2021

Address

Machilipatnam
521002

Alerts

Be the first to know and let us send you an email when Gopuvanipalem Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share