04/04/2019
విధుల నుండి బదిలీ అయినా నా ప్రజల గుండెల్లో అలాగే ఉండిపోయిన గొప్ప వ్యక్తి టీటీడీ జేఈవో బి లక్ష్మీకాంతం దంపతులను ఉల్లి పాలెం గ్రామ ప్రజలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ద్వారా వారి ప్రేమను మరొకసారి చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీకాంతం దంపతులు గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమం చూసి ఆనందం వ్యక్తం చేశారు.