24/08/2024
నిన్న తిరుపతి రేణిగుంట విమానాశ్రయం విజయవాడకు తిరుగు ప్రయాణంలో భాగంగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు,రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత గారు...