10/04/2024
2019-2024 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకసారి పరిశీలిద్దాం
1. గ్రూప్ 1 ఉద్యోగాలు- 110
GO Rt No 78 Finanace date:31-03-2022
2. గ్రూప్ -2,ఉద్యోగాలు- 897
నోటిఫికేషన్ No: 11/2023 dated:7-12-2023
3. నాన్ గెజిట్టెడ్ ఆఫీసర్ - 137
నోటిఫికేషన్ No: 11/2022 dated: 26-09-2022
మొత్తం ఉద్యోగాలు- 1,144
విద్యా శాఖ ఉద్యోగాలు - 22,297
వివరాలు 👇
4. డిగ్రీ కాలేజ్ లెక్చరర్- 240
జూనియర్ & పాలిటెక్నిక్ - 148
నోటిఫికేషన్ No:17/2023 dated:30-12-2023
5. అసిస్టెంట్ ప్రోఫసర్ (మెడికల్)-326
నోటిఫికేషన్ No:03/2021 dated:22-11-2021
6. DSC - 21,583
DSC-1998 : 4,534
DSC- 2008: 2,193
DSC-6954: 6,954
DSC-2024: 6,100
స్పెషల్ DSC మరియు ఇతరివి- 1802
7. పోలీస్ శాఖ -6511
నోటిఫికేషన్ No: Rc No:161/SLPRB Rect 2/2022 dated:28-11-2022
8. మెడికల్ ఆఫీసర్స్- 1247 హోమియోపతి ఆఫీసర్-53
నోటిఫికేషన్ No: 02/2021 dated:21-11-2021, 01/2021 dated: 13-06-2021, 17/2022 dated: 26-9-2022
9. స్టాఫ్ నర్స్ - 60450
నోటిఫికేషన్ no: 01/2023, 05/2022,01-08/2024,03/2022, 06/2022
*నోటిఫికేషన్ లింక్ కింద ఉంది డౌన్లోడ్ చేసుకోగలరు (అన్ని నోటిఫికేషన్ ఇక్కడ పోస్ట్ చెయ్యడం కుదరదు)
10. ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు: 387
*నోటిఫికేషన్ అటాచ్ చేశాను చూసుకోగలరు
11. సచివాలయం ఉద్యోగాలు: 1,26,000
(వీరు రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు-ఆధారాలు అవసరం లేదు అనుకుంట)
ఈ 5 ఏళ్ల కాలం లో జగన్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు
110+897+137+22297+21583+6511+1247+60450+387+126000= “2,39,619” 💐💐
2014-2019 5 ఏళ్ల కాలం లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు - 34,780
ఆయినా కూడా ఈ ప్రభుత్వం లో యువతకి ఉద్యోగాలు లేవు అని ప్రచారం చెయ్యడంలో ప్రతిపక్షం సఫలం అయ్యింది
చేసింది చెప్పుకోవడం లో వైఎస్ఆర్సీపీ విఫలం అయ్యింది 👎🏻
ఈ విషయం మీద చాలా శ్రద్ధ పెట్టి ప్రచారం చెయ్యవలసిన అవసరం చాలా ఉంది 👍