30/07/2026
కేశాలు దానం చేసిన డిగ్రీ సహచర విద్యార్థిని 💇🙏🏻
★ తంబళ్లపల్లి కు చెందిన స్వర్ణ గారు క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేశారు 🙏🏻
●● కేశాలు దానం చేసిన స్వర్ణ గారికి ప్రశంస పత్రం తో పాటు పూలమొక్క బహుకరించి అభినందించన హెల్పింగ్ మైండ్స్ బృందం 🇮🇳
●● మదనపల్లి ముఖ్య కేంద్రం గా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదాన సేవలు,నిరుపేదలకు కొరకు ఫుడ్ బ్యాంక్ సేవలు, అమ్మాయిల కోసం సానిటరి ప్యాడ్ బ్యాంక్ సేవలు, ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు,అనాధ మృతదేహాల దహన సంస్కారాలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం 🇮🇳
● అందరూ బాగుండాలి - అందులో మనం ఉండాలి 🙏🏻