Telugu Desam Party: Madugula

Telugu Desam Party: Madugula Official Page of TDP Madugula

31/08/2026

అసలు సిసలైన జాతికి అంకితం అంటే ఇది



31/08/2026

నార్మలైజేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. కేంద్రం తీసుకొచ్చింది. ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్ లలో జరిగినప్పుడు నార్మలైజేషన్ జరుగుతుంది. దాని గురించి కనీస అవగాహన లేకుండా నార్మలైజేషన్ లో మార్కులు తగ్గాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.




31/08/2026

మెగా డీఎస్సీ–2025పై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న అసత్య ఆరోపణలు ఖండిస్తున్నాం. మా శ్రమ, కష్టంపై నిందలు వేసి అవమానించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. మమ్మల్ని మానసికంగా వేధిస్తూ వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలకు వ్యతిరేకంగా.. విశాఖ వేదికగా ఉమ్మడి నాలుగు జిల్లాల మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల గళం వినిపించాం.




31/08/2026

30 ఏళ్ల కల సాకారం.. కరువు నేలకు కృష్ణమ్మ పరవళ్లు!
చంద్రబాబు గారి అపర భగీరథ ప్రయత్నం.. స్వప్నం సాకారం
వెలిగొండ సొరంగం నుంచి బయటకు వస్తున్న కృష్ణా జలాల తొలి దృశ్యాలు.


30/08/2026

డ్రోన్‌ సాంకేతికతతో గిరిజన ప్రాంతాల నుంచి శాంపిళ్లను వేగంగా తరలించి, సకాలంలో వైద్యం అందించడంతో పాటు.. రాబోయే 3 నెలల్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తున్నాను.



30/08/2026

వెలిగొండ ప్రాజెక్ట్ ఒక కలగా మిగిలిపోతుందని, మా జీవితంలో చూడలేమని అనుకున్నామని.. అయితే ఆ కలను నిజం చేసి, వెలిగొండ నుంచి నీరు ఇస్తున్న సీఎం చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


29/08/2026

గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేశారా? ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? కనీసం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే ఒక్క ప్రాజెక్ట్‌నైనా చేపట్టారా? ఏదీ చేయలేదు.

అదే మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం రెండేళ్లలోనే రూ.1,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, ఈ నెల 31న ప్రారంభించబోతున్నాం. అంతేకాదు, ఒంగోలులో అమృత్‌ 2.0 తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టాం.


29/08/2026

వెలిగొండ ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మార్కాపురం జిల్లా రైతు మాటల్లో విందాం!

నీళ్లు లేక... పంటలు పండక... విజయవాడలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న గిద్దలూరు రైతు మాటల్లో విందాం!


29/08/2026

రాయదుర్గం పర్యటనలో మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ ముందుకెళ్తోంది. రోడ్డు పక్కన ఓ చిన్నారి కారు ఆపమంటూ చేయి ఎత్తింది. మంత్రి కారు ఆపి చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడారు.

29/08/2026

ప్రాజెక్టుల కోసం సమస్తం వదులుకున్న నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని చెప్పిన సీఎం గారు.. వారి గ్రీవెన్సు ఏ ఒక్కటి పెండింగ్ ఉంచొద్దని ఆశించారు. నిర్వాసితులకు లెక్కించిన పరిహారం కంటే అదనంగా రూ.169 కోట్లు చెల్లించాం.


Address

Madugula

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Madugula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Madugula:

Shortcuts

Share