21/08/2026
తేదీ 21.08.2026
మహబూబాబాద్
ఉద్యోగుల,రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం మానుకోట MRO సెంటర్ లో రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సమర భేరి కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు
మాజీ ఎంపీ మాలోత్ కవిత గారు
BRS రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు...
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు మాట్లాడుతూ....
💠 పెండింగ్ డి.ఎ (DAలు) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..
💠 పి.ఆర్.సి (PRC)ని వెంటనే అమలు చేయాలని అన్నారు..
💠 CPS నుండి OPS విధానానికి మార్చాలని,317 జీవోను వెంటనే సవరించాలి అని డిమాండ్ చేశారు..
💠 ఉద్యోగులందరికీ మెరుగైన హెల్త్ స్కీమ్ (EHS)ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,ప్రభుత్వం నడవడానికి వెన్నుముక లాంటి ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసారు..
💠 “తక్షణమే జీవో నం. 97ను రద్దు చేయాలి!పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలి!విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి!”
కార్యక్రమంలో
BRS నాయకులు
మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్ మోహన్ రెడ్డి గారు
యాళ్ల మురళీధర్ రెడ్డి గారు
DSFI అధ్యక్షులు వివేక్ గారు
ఉద్యోగ సంఘం భాద్యులు సంక బద్రినారాయణ గారు కౌన్సిలర్లు గూగులోత్ నరేష్,సుధామోహన్, జాకీర్,అన్ని మండలల పార్టీ అధ్యక్షులు జనరల్ సెక్రెటరీలో నాయకులు తదితరులు పాల్గొన్నారు...