District Election Officer Mahabubabad

District Election Officer Mahabubabad This is an official page of Elections in Mahabubabad District

గురువారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె.శశాంక  కేసముద్రం మండలంలో  భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓటరు చైతన్యం ...
09/11/2023

గురువారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కె.శశాంక కేసముద్రం మండలంలో భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓటరు చైతన్యం అవగాహన కార్యక్రమంలో భాగంగా SVEEP ప్రచార కార్యక్రమంలో పాల్గొని యువతను ఉత్తేజపరిచారు.

బుధవారం నెల్లికుదుర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వీప్ నోడల్ అధికారి  ఆధ్వర్యంలో  స్వీప్ కార్యక్రమం ర్యాలీలో జిల్లా ...
09/11/2023

బుధవారం నెల్లికుదుర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వీప్ నోడల్ అధికారి ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమం ర్యాలీలో జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.

బుధవారం మహబూబాబాద్ అసెంబ్లీ పరిదిలోని  నెల్లికుదుర్ మండలంలో మేచారజపల్లి, ఎర్రబెల్లిగూడెం, నైనాల, వావిలాల గ్రామాలోని పోలి...
09/11/2023

బుధవారం మహబూబాబాద్ అసెంబ్లీ పరిదిలోని నెల్లికుదుర్ మండలంలో మేచారజపల్లి, ఎర్రబెల్లిగూడెం, నైనాల, వావిలాల గ్రామాలోని పోలింగ్ స్టేషన్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ శశాంక సందరిశించి పరిశీలించారు.

13/09/2018

మహబూబాబాద్ జిల్లాలోని 101-డోర్నకల్ మరియు 102 -మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ఈ నెల 10 నుండి 25 వరకు నిరవహించబడును.దరఖాస్తులు సంబంధిత మండల కార్యాలయంలో గాని బూత్ లెవెల్ అధికారిచే గాని లేదా అంతర్జాలములో గాని నమోదు చేసుకోగాలరు.

1 జనవరి 2018 నాటికీ 18 సంవత్సరములు నిండిన అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొత్త ఓటరు గా నమోదు చేసుకోగలరు.

కలెక్టర్ మరుయు జిల్లా ఎన్నికల అధికారి
మహబూబాబాద్ జిల్లా

Address

YTC Building, Indira Colony
Mahabubbad
506101

Alerts

Be the first to know and let us send you an email when District Election Officer Mahabubabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to District Election Officer Mahabubabad:

Share