CPIM Mahabubnagar

CPIM Mahabubnagar ప్రజల కోసం

04/03/2026
కామ్రేడ్‌ ఎన్‌ఎస్‌ లక్ష్మిదేవమ్మ గారు మృతిఐద్వా రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్‌ ఎన్‌ఎస్‌ లక్ష్మీదేవమ్మ (కామ్రేడ్‌ ఎన్‌ఎస్‌ అ...
13/09/2024

కామ్రేడ్‌ ఎన్‌ఎస్‌ లక్ష్మిదేవమ్మ గారు మృతి

ఐద్వా రాష్ట్ర నాయకురాలు కామ్రేడ్‌ ఎన్‌ఎస్‌ లక్ష్మీదేవమ్మ (కామ్రేడ్‌ ఎన్‌ఎస్‌ అర్జున్‌ గారి అమ్మ) గారు ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు హైదరాబాదు రామంతపూర్‌లోని వారి స్వగృహంలో అనారోగ్యంతో మరణించారు. కామ్రేడ్‌ లక్ష్మిదేవమ్మ గారు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పార్టీ, ప్రజాఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.

కామ్రేడ్‌ లక్ష్మిదేవమ్మ భౌతికకాయాన్ని రేపు మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పరిశోధనల నిమిత్తం అప్పగిస్తారు.

Red salute Comrade
13/09/2024

Red salute
Comrade

13/09/2024

Address

Mahabubnagar

Telephone

+919490098761

Website

Alerts

Be the first to know and let us send you an email when CPIM Mahabubnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share