Sudarshan INC

Sudarshan INC Be good and shall always see good in everything and everyone and even in yourself. JBM MAHABUBNAGAR DIST COORDINATOR

Love yourself first, because that’s who you’ll be spending the rest of your life with.

27/08/2026
22/08/2026

𝐒𝐞𝐥𝐟𝐢𝐞 𝐦𝐨𝐝𝐞 𝐨𝐧, 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐦𝐨𝐝𝐞 𝐛𝐫𝐢𝐠𝐡𝐭𝐞𝐫.💫

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ 🇬🇧🏫హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు దిశగా కీలక అడుగు. సీఎం రేవంత్...
22/08/2026

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ 🇬🇧🏫

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు దిశగా కీలక అడుగు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో లండన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.

వివిధ అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు పెంచుతూ హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

20/08/2026

💔 విశాఖలో విషాదం.. చిన్నారి ప్రాణం బలి!

విశాఖపట్నంలో LKG చదువుతున్న చిన్నారి ప్రణయ్ తేజ్ మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ మందలించి, కొట్టినట్లు బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతరం తరగతి గదిలోనే చిన్నారి కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిగా ప్రకటించినట్లు సమాచారం.

చదువు చెప్పాల్సిన చోట భయాన్ని నింపడం, చిన్నారులపై శారీరకంగా లేదా మానసికంగా ఒత్తిడి చేయడం అత్యంత బాధాకరం. పిల్లలు తప్పు చేస్తే ప్రేమగా, ఓపికగా అర్థం చేసుకునేలా చెప్పాలి కానీ వారి మనసుల్లో భయాన్ని నింపకూడదు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిజానిజాలను వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

🙏 చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి.

19/08/2026

మనిషి–మూగజీవి బంధం ఎంత గొప్పదో ఈ దృశ్యం కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. 💔

ఏళ్ల తరబడి తన పొలాన్ని దున్నిన ఎద్దు చనిపోవడంతో… తట్టుకోలేని రైతు కన్నీటి పర్యంతమై, తన తోడును ఊరేగిస్తూ చివరి వీడ్కోలు పలికాడు. 🐂🥺

ఇది కేవలం ఒక ఎద్దు మరణం కాదు… ఒక రైతు తన కుటుంబ సభ్యుడిని కోల్పోయిన క్షణం. 🙏

# రైతు #రైతుజీవితం #మూగజీవి #చివరివీడ్కోలు #మనిషిమూగజీవిబంధం

15/08/2026

Address

Mahabubnagar
509001

Telephone

+919581344344

Alerts

Be the first to know and let us send you an email when Sudarshan INC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sudarshan INC:

Shortcuts

Share

Category